Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 7 · verse 3

Daniel 7:3 in Telugu

అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహా సముద్రములోనుండి పై కెక్కెను. ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములై యుండెను.

Appudu naalugu mikkili goppa jantuvulu mahaa samudramulonundi pai kekkenu. Aa jantuvulu oka daanikokati bhinnamulai yundenu.

Daniel 7:3 in English

King James Version (KJV)
And four great beasts came up from the sea, diverse one from another.
World English Bible (WEB)
Four great animals came up from the sea, different from one another.
American Standard Version (ASV)
And four great beasts came up from the sea, diverse one from another.
Bible in Basic English (BBE)
And four great beasts came up from the sea, different one from another.
Darby Translation (DBY)
And four great beasts came up from the sea, different one from another.
Webster's Bible (WBS)
And four great beasts came up from the sea, diverse one from another.
Young's Literal Translation (YLT)
and four great beasts are coming up from the sea, diverse one from another.

Read in context

  1. 1బబులోను రాజగు బెల్షస్సరుయొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను; అతడు తన పడకమీద పరుండి యొక కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను.
  2. 2దానియేలు వివరించి చెప్పినదేమనగా రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరిచూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రముమీద గాలి విసరుట నాకు కనబడెను.
  3. 3అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహా సముద్రములోనుండి పై కెక్కెను. ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములై యుండెను.
  4. 4మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టు కొని నేలపైన నిలువబడెను. మరియు మానవమనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను.
  5. 5రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెము కలను పట్టుకొనినది. కొందరులెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి.
Read all of Daniel 7

Cross references

Original words (Hebrew)

Daniel 7:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.