Daniel · chapter 7 · verse 23
Daniel 7:23 in Telugu
నేనడగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెను ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోక మంతయు భక్షించును.
Nenadagina daaniki aa parichaarakudu eelaaguna cheppenu aa naalugava jantuvu lokamulo takkina aa moodu raajyamulaku bhinnamagu naalugava raajyamunu soochinchuchunnadi. Adi samastamunu anagadrokkuchu pagulagottuchu loka mantayu bhakshinchunu.
Daniel 7:23 in English
- King James Version (KJV)
- Thus he said, The fourth beast shall be the fourth kingdom upon earth, which shall be diverse from all kingdoms, and shall devour the whole earth, and shall tread it down, and break it in pieces.
- World English Bible (WEB)
- “So he said, ‘The fourth animal will be a fourth kingdom on earth, which will be different from all the kingdoms, and will devour the whole earth, and will tread it down and break it in pieces.
- American Standard Version (ASV)
- Thus he said, The fourth beast shall be a fourth kingdom upon earth, which shall be diverse from all the kingdoms, and shall devour the whole earth, and shall tread it down, and break it in pieces.
- Bible in Basic English (BBE)
- This is what he said: The fourth beast is a fourth kingdom which will come on earth, different from all the kingdoms, and it will overcome all the earth, crushing it down and smashing it.
- Darby Translation (DBY)
- He said thus: The fourth beast shall be a fourth kingdom upon the earth, which shall be different from all the kingdoms, and shall devour the whole earth, and shall tread it down, and break it in pieces.
- Webster's Bible (WBS)
- Thus he said, The fourth beast shall be the fourth kingdom upon earth, which shall be diverse from all kingdoms, and shall devour the whole earth, and shall tread it down, and break it in pieces.
- Young's Literal Translation (YLT)
- 'Thus he said: The fourth beast is the fourth kingdom in the earth, that is diverse from all kingdoms, and it consumeth all the earth, and treadeth it down, and breaketh it small.
Read in context
- 21ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున దాయెను.
- 22ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చువరకు ఆలాగు జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించితిని.
- 23నేనడగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెను ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోక మంతయు భక్షించును.
- 24ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి; కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియొక రాజుపుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును.
- 25ఆ రాజుమహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.
Cross references
- Daniel 2:40 దానియేలు 2:40పిమ్మట నాలుగవ రాజ్యమొకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైనవాటిని దంచి విరుగగొట్టునది గదా; ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగులగొట్టి పొడిచేయును.
- Daniel 7:7 దానియేలు 7:7పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా, ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహాబల మహాత్త్యములు గలది; దానికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.
- Luke 2:1 లూకా 2:1ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను.
Original words (Hebrew)
- Thus · H3652כֵּן kên
- said · H560אֲמַר ʼămar
- fourth · H7244רְבִיעַי rᵉbîyʻay
- beast · H2423חֵיוָא chêyvâʼ
- be · H1934הָוָא hâvâʼ
- fourth · H7244רְבִיעַי rᵉbîyʻay
- kingdom · H4437מַלְכוּ malkûw
- earth · H772אֲרַע ʼăraʻ
- diverse · H8133שְׁנָא shᵉnâʼ
- from · H4481מִן min
- all · H3606כֹּל kôl
- kingdoms · H4437מַלְכוּ malkûw
- devour · H399אֲכַל ʼăkal
- whole · H3606כֹּל kôl
- earth · H772אֲרַע ʼăraʻ
- down · H1759דּוּשׁ dûwsh
- pieces · H1855דְּקַק dᵉqaq