Ezekiel · chapter 19 · verse 3
Ezekiel 19:3 in Telugu
వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకొని మనుష్యులను భక్షించున దాయెను.
Vaatilo okadaanini adi penchagaa adi kodamasinhamai vetaada nerchukoni manushyulanu bhakshinchuna daayenu.
Ezekiel 19:3 in English
- King James Version (KJV)
- And she brought up one of her whelps: it became a young lion, and it learned to catch the prey; it devoured men.
- World English Bible (WEB)
- She brought up one of her cubs. He became a young lion. He learned to catch the prey. He devoured men.
- American Standard Version (ASV)
- And she brought up one of her whelps: he became a young lion, and he learned to catch the prey; he devoured men.
- Bible in Basic English (BBE)
- And one of her little ones came to growth under her care, and became a young lion, learning to go after beasts for his food; and he took men for his meat.
- Darby Translation (DBY)
- And she brought up one of her whelps; it became a young lion, and he learned to catch the prey; he devoured men.
- Webster's Bible (WBS)
- And she brought up one of her whelps: it became a young lion, and it learned to catch the prey; it devoured men.
- Young's Literal Translation (YLT)
- And she bringeth up one of her whelps, A young lion it hath been, And it learneth to tear prey, man it hath devoured.
Read in context
- 1మరియు నీవు ఇశ్రాయేలీయుల అధిపతులనుగూర్చి ప్రలాపవాక్యము నెత్తి ఇట్లు ప్రకటింపుము
- 2నీ తల్లి ఎటువంటిది? ఆడుసింహము వంటిది, ఆడు సింహముల మధ్య పండుకొనెను, కొదమసింహముల మధ్య తన పిల్లలను పెంచెను;
- 3వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకొని మనుష్యులను భక్షించున దాయెను.
- 4అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తుదేశమునకు దాని తీసికొనిపోయిరి.
- 5తల్లి దాని కనిపెట్టి తన ఆశ భంగమాయెనని తెలిసికొని, తన పిల్లలలో మరియొక దాని చేపట్టి దాని పెంచి కొదమ సింహముగా చేసెను.
Cross references
- Ezekiel 22:25 యెహెజ్కేలు 22:25ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్రచేయుదురు, గర్జించు చుండు సింహము వేటను చీల్చునట్లు వారు మనుష్యులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు, దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయుదురు,
- Ezekiel 19:6 యెహెజ్కేలు 19:6ఇదియు కొదమసింహమై కొదమ సింహములతో కూడ తిరుగులాడి వేటాడనేర్చుకొని మనుష్యులను భక్షించునదై
- 2 Kings 23:31–32 2 రాజులు 23:31–32యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె యగు హమూటలు. ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను.
- 2 Chronicles 36:1–2 2 దినవృత్తాంతములు 36:1–2అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు నెలలు ఏలెను.