Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 1 · verse 14

Deuteronomy 1:14 in Telugu

మీరునీవు చెప్పిన మాటచొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి.

Meeruneevu cheppina maatachoppuna cheyuta manchidani naaku uttaramichchitiri.

Deuteronomy 1:14 in English

King James Version (KJV)
And ye answered me, and said, The thing which thou hast spoken [is] good [for us] to do.
World English Bible (WEB)
You answered me, and said, “The thing which you have spoken is good to do.”
American Standard Version (ASV)
And ye answered me, and said, The thing which thou hast spoken is good [for us] to do.
Bible in Basic English (BBE)
And you made answer and said to me, It is good for us to do as you say.
Darby Translation (DBY)
And ye answered me, and said, The thing that thou hast spoken is good [for us] to do.
Webster's Bible (WBS)
And ye answered me, and said, The thing which thou hast spoken [is] good [for us] to do.
Young's Literal Translation (YLT)
and ye answer me and say, Good [is] the thing which thou hast spoken — to do.

Read in context

  1. 12నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను?
  2. 13జ్ఞానవివేకములు కలిగి, మీ మీ గోత్రము లలో ప్రసిద్ధిచెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి; వారిని మీమీద నియమించెదనని మీతో చెప్పగా
  3. 14మీరునీవు చెప్పిన మాటచొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి.
  4. 15కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని, మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యి మందికి ఒకడును, నూరుమందికి ఒకడును ఏబదిమందికి ఒకడును, పదిమందికి ఒకడును వారిని, మీమీద నేను నియమించితిని.
  5. 16అప్పుడు నేను మీ న్యాయాధిపతులతోమీ సహోదరుల వ్యాజ్యెములను తీర్చి, ప్రతి మనుష్యుని కిని వాని సహోదరునికిని వానియొద్దనున్న పరదేశికిని న్యాయమునుబట్టి మీరు తీర్పు తీర్చవలెను.
Read all of Deuteronomy 1

Original words (Hebrew)

Deuteronomy 1:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.