Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 1 · verse 18

Deuteronomy 1:18 in Telugu

మరియు మీరు చేయవలసిన సమస్తకార్యము లను గూర్చి అప్పుడు మీకాజ్ఞాపించితిని.

Mariyu meeru cheyavalasina samastakaaryamu lanu goorchi appudu meekaajnyaapinchitini.

Deuteronomy 1:18 in English

King James Version (KJV)
And I commanded you at that time all the things which ye should do.
World English Bible (WEB)
I commanded you at that time all the things which you should do.
American Standard Version (ASV)
And I commanded you at that time all the things which ye should do.
Bible in Basic English (BBE)
And at that time I gave you all the orders which you were to do.
Darby Translation (DBY)
And I commanded you at that time all the things that ye should do.
Webster's Bible (WBS)
And I commanded you at that time all the things which ye should do.
Young's Literal Translation (YLT)
and I command you, at that time, all the things which ye do.

Read in context

  1. 16అప్పుడు నేను మీ న్యాయాధిపతులతోమీ సహోదరుల వ్యాజ్యెములను తీర్చి, ప్రతి మనుష్యుని కిని వాని సహోదరునికిని వానియొద్దనున్న పరదేశికిని న్యాయమునుబట్టి మీరు తీర్పు తీర్చవలెను.
  2. 17తీర్పు తీర్చు నప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్ష పాతములేకుండ వినవలెను; న్యాయపుతీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠినవ్యాజ్యెమును నాయొద్దకు తీసి కొని రావలెను; నేను దానిని విచారించెదనని వారి కాజ్ఞా పించితిని.
  3. 18మరియు మీరు చేయవలసిన సమస్తకార్యము లను గూర్చి అప్పుడు మీకాజ్ఞాపించితిని.
  4. 19మనము హోరేబునుండి సాగి మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహా రణ్యములోనుండి వచ్చి, అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితివిు.
  5. 20అప్పుడు నేనుమన దేవు డైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నె మునకు వచ్చి యున్నాము.
Read all of Deuteronomy 1

Cross references

Original words (Hebrew)

Deuteronomy 1:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.