Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 1 · verse 23

Deuteronomy 1:23 in Telugu

ఆ మాట మంచిదనుకొని నేను గోత్రమొక్కంటికి ఒక మనుష్యుని చొప్పున పన్నిద్దరు మనుష్యులను పిలి పించితిని.

Aa maata manchidanukoni nenu gotramokkantiki oka manushyuni choppuna panniddaru manushyulanu pili pinchitini.

Deuteronomy 1:23 in English

King James Version (KJV)
And the saying pleased me well: and I took twelve men of you, one of a tribe:
World English Bible (WEB)
The thing pleased me well. I took twelve of your men, one man for every tribe.
American Standard Version (ASV)
And the thing pleased me well; and I took twelve men of you, one man for every tribe:
Bible in Basic English (BBE)
And what you said seemed good to me, and I took twelve men from among you, one from every tribe;
Darby Translation (DBY)
And the matter was good in mine eyes; and I took twelve men of you, one man for a tribe.
Webster's Bible (WBS)
And the saying pleased me well: and I took twelve men of you, one of a tribe:
Young's Literal Translation (YLT)
and the thing is good in mine eyes, and I take of you twelve men, one man for a tribe.

Read in context

  1. 21ఇదిగో నీ దేవుడైన యెహోవా యీ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచు కొనుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని.
  2. 22అప్పుడు మీరందరు నాయొద్దకు వచ్చిమనకంటె ముందుగా మనుష్యులను పంపుదము; వారు మనకొరకు ఈ దేశమును వేగు జూచి, తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్లవలసిన త్రోవను గూర్చియు, మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదు రంటిరి.
  3. 23ఆ మాట మంచిదనుకొని నేను గోత్రమొక్కంటికి ఒక మనుష్యుని చొప్పున పన్నిద్దరు మనుష్యులను పిలి పించితిని.
  4. 24వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగుజూచి ఆ దేశఫలములను చేత పట్టుకొని
  5. 25మనయొద్దకు తీసికొని వచ్చిమన దేవుడైన యెహోవా మన కిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియ జెప్పిరి.
Read all of Deuteronomy 1

Cross references

Original words (Hebrew)

Deuteronomy 1:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.