Numbers · chapter 13 · verse 3
Numbers 13:3 in Telugu
మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.
Moshe yehovaa maata vini, paaraanu aranyamunundi vaarini pampenu. Vaarandaru ishraayeleeyulalo mukhyulu.
Numbers 13:3 in English
- King James Version (KJV)
- And Moses by the commandment of the LORD sent them from the wilderness of Paran: all those men [ were] heads of the children of Israel.
- World English Bible (WEB)
- Moses sent them from the wilderness of Paran according to the commandment of the LORD. All of them were men who were heads of the children of Israel.
- American Standard Version (ASV)
- And Moses sent them from the wilderness of Paran according to the commandment of Jehovah: all of them men who were heads of the children of Israel.
- Bible in Basic English (BBE)
- And Moses sent them from the waste land of Paran as the Lord gave orders, all of them men who were heads of the children of Israel.
- Darby Translation (DBY)
- And Moses sent them from the wilderness of Paran: according to the commandment of Jehovah, all of them heads of the children of Israel.
- Webster's Bible (WBS)
- And Moses, by the commandment of the LORD, sent them from the wilderness of Paran: all those men [were] heads of the children of Israel.
- Young's Literal Translation (YLT)
- And Moses sendeth them from the wilderness of Paran by the command of Jehovah; all of them [are] men, heads of the sons of Israel they are,
Read in context
- 1యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను
- 2నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనానుదేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను.
- 3మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.
- 4వారి పేళ్లు ఏవనగారూబేను గోత్ర మునకు
- 5జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు;
Cross references
- Numbers 32:8 సంఖ్యాకాండము 32:8ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నే యలోనుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆలాగు చేసిరిగదా
- Numbers 12:16 సంఖ్యాకాండము 12:16తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి.
- Deuteronomy 9:23 ద్వితీయోపదేశకాండము 9:23యెహోవా మీరు వెళ్లి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొను డని చెప్పి కాదేషు బర్నేయలోనుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగబడితిరి, ఆయన మాటను వినలేదు.
- Deuteronomy 1:19 ద్వితీయోపదేశకాండము 1:19మనము హోరేబునుండి సాగి మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహా రణ్యములోనుండి వచ్చి, అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితివిు.
- Deuteronomy 1:23 ద్వితీయోపదేశకాండము 1:23ఆ మాట మంచిదనుకొని నేను గోత్రమొక్కంటికి ఒక మనుష్యుని చొప్పున పన్నిద్దరు మనుష్యులను పిలి పించితిని.