Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 1 · verse 5

Deuteronomy 1:5 in Telugu

యొర్దాను ఇవతలనున్న మోయాబు దేశమున మోషే యీ ధర్మశాస్త్రమును ప్రక టింప మొదలుపెట్టి ఇట్లనెను

Yordaanu ivatalanunna moyaabu deshamuna moshe yee dharmashaastramunu praka timpa modalupetti itlanenu

Deuteronomy 1:5 in English

King James Version (KJV)
On this side Jordan, in the land of Moab, began Moses to declare this law, saying,
World English Bible (WEB)
Beyond the Jordan, in the land of Moab, Moses began to declare this law, saying,
American Standard Version (ASV)
Beyond the Jordan, in the land of Moab, began Moses to declare this law, saying,
Bible in Basic English (BBE)
On the far side of Jordan in the land of Moab, Moses gave the people this law, saying,
Darby Translation (DBY)
On this side the Jordan, in the land of Moab, began Moses to unfold this law, saying,
Webster's Bible (WBS)
On the east side of Jordan, in the land of Moab, began Moses to declare this law, saying,
Young's Literal Translation (YLT)
beyond the Jordan, in the land of Moab, hath Moses begun to explain this law, saying:

Read in context

  1. 3హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహో నును అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయీలో హతము చేసినతరువాత
  2. 4నలుబదియవ సంవ త్సరములో పదకొండవ నెల మొదటి తేదిని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తన కాజ్ఞా పించినదంతయు వారితో చెప్పెను.
  3. 5యొర్దాను ఇవతలనున్న మోయాబు దేశమున మోషే యీ ధర్మశాస్త్రమును ప్రక టింప మొదలుపెట్టి ఇట్లనెను
  4. 6మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలము చాలును;
  5. 7మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబా లోను, మన్నెములోను, లోయలోను, దక్షిణదిక్కున సముద్రతీరములోనున్న స్థలములన్నిటికిని, కనానుదేశము నకును, లెబానోనుకును, మహానదియైన యూఫ్రటీసువరకును వెళ్లుడి.
Read all of Deuteronomy 1

Cross references

Original words (Hebrew)

Deuteronomy 1:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.