Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 4 · verse 8

Deuteronomy 4:8 in Telugu

మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్ర మంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది?

Mariyu nedu nenu meeku appaginchuchunna yee dharmashaastra mantatilo nunna kattadalunu neetividhulunugala goppa janamedi?

Deuteronomy 4:8 in English

King James Version (KJV)
And what nation [is there so] great, that hath statutes and judgments [so] righteous as all this law, which I set before you this day?
World English Bible (WEB)
What great nation is there that has statutes and ordinances so righteous as all this law which I set before you today?
American Standard Version (ASV)
And what great nation is there, that hath statutes and ordinances so righteous as all this law, which I set before you this day?
Bible in Basic English (BBE)
And what great nation has laws and decisions so right as all this law which I put before you today?
Darby Translation (DBY)
And what great nation is there that hath righteous statutes and ordinances, as all this law which I set before you this day?
Webster's Bible (WBS)
And what nation [is there so] great, that hath statutes and judgments [so] righteous as all this law, which I set before you this day?
Young's Literal Translation (YLT)
and which [is] the great nation which hath righteous statutes and judgments according to all this law which I am setting before you to-day?

Read in context

  1. 6ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచినిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివే చనలు గల జనమని చెప్పుకొందురు.
  2. 7ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు?
  3. 8మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్ర మంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది?
  4. 9అయితే నీవు జాగ్రత్తపడుము; నీవు కన్నులార చూచినవాటిని మరువక యుండునట్లును, అవి నీ జీవితకాల మంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండు నట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి
  5. 10నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి యుండగా యెహోవానా యొద్దకు ప్రజలను కూర్చుము; వారు ఆ దేశముమీద బ్రదుకు దినములన్నియు నాకు భయపడ నేర్చుకొని, తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదనని ఆయన నాతో చెప్పిన దినమునుగూర్చి వారికి తెలుపుము.
Read all of Deuteronomy 4

Cross references

Original words (Hebrew)

Deuteronomy 4:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.