Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 1 · verse 6

Deuteronomy 1:6 in Telugu

మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలము చాలును;

Mana devudaina yehovaa horebulo manaku eelaagu selavichchenu ee parvatamu nodda meeru nivasinchina kaalamu chaalunu;

Deuteronomy 1:6 in English

King James Version (KJV)
The LORD our God spake unto us in Horeb, saying, Ye have dwelt long enough in this mount:
World English Bible (WEB)
“The LORD our God spoke to us in Horeb, saying, ‘You have lived long enough at this mountain.
American Standard Version (ASV)
Jehovah our God spake unto us in Horeb, saying, Ye have dwelt long enough in this mountain:
Bible in Basic English (BBE)
The Lord our God said to us in Horeb, You have been long enough in this mountain:
Darby Translation (DBY)
Jehovah our God spoke unto us in Horeb, saying, Ye have stayed long enough in this mountain.
Webster's Bible (WBS)
The LORD our God spoke to us in Horeb, saying, Ye have dwelt long enough in this mount:
Young's Literal Translation (YLT)
'Jehovah our God hath spoken unto us in Horeb, saying, Enough to you — of dwelling in this mount;

Read in context

  1. 4నలుబదియవ సంవ త్సరములో పదకొండవ నెల మొదటి తేదిని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తన కాజ్ఞా పించినదంతయు వారితో చెప్పెను.
  2. 5యొర్దాను ఇవతలనున్న మోయాబు దేశమున మోషే యీ ధర్మశాస్త్రమును ప్రక టింప మొదలుపెట్టి ఇట్లనెను
  3. 6మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలము చాలును;
  4. 7మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబా లోను, మన్నెములోను, లోయలోను, దక్షిణదిక్కున సముద్రతీరములోనున్న స్థలములన్నిటికిని, కనానుదేశము నకును, లెబానోనుకును, మహానదియైన యూఫ్రటీసువరకును వెళ్లుడి.
  5. 8ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణముచేసిన దేశమును స్వాధీన పరచుకొనుడి.
Read all of Deuteronomy 1

Cross references

Original words (Hebrew)

Deuteronomy 1:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.