Exodus · chapter 19 · verse 1
Exodus 19:1 in Telugu
ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవనెలలో, వారు బయలు దేరిన నాడే మూడవ నెల ఆరంభదినమందే, వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి.
Ishraayeleeyulu aiguptu deshamunundi bayaluderina moodavanelalo, vaaru bayalu derina naade moodava nela aarambhadinamande, vaaru seenaayi aranyamunaku vachchiri.
Exodus 19:1 in English
- King James Version (KJV)
- In the third month, when the children of Israel were gone forth out of the land of Egypt, the same day came they [into] the wilderness of Sinai.
- World English Bible (WEB)
- In the third month after the children of Israel had gone out of the land of Egypt, on that same day they came into the wilderness of Sinai.
- American Standard Version (ASV)
- In the third month after the children of Israel were gone forth out of the land of Egypt, the same day came they into the wilderness of Sinai.
- Bible in Basic English (BBE)
- In the third month after the children of Israel went out from Egypt, on the same day, they came into the waste land of Sinai.
- Darby Translation (DBY)
- In the third month after the departure of the children of Israel out of the land of Egypt, the same day came they [into] the wilderness of Sinai:
- Webster's Bible (WBS)
- In the third month, when the children of Israel had gone forth from the land of Egypt, the same day they came [into] the wilderness of Sinai.
- Young's Literal Translation (YLT)
- In the third month of the going out of the sons of Israel from the land of Egypt, in this day they have come into the wilderness of Sinai,
Read in context
- 1ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవనెలలో, వారు బయలు దేరిన నాడే మూడవ నెల ఆరంభదినమందే, వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి.
- 2వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి.
- 3మోషే దేవునియొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచినీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిన దేమనగా
Cross references
- Exodus 16:1 నిర్గమకాండము 16:1తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీమునుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన రెండవనెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి.
- Exodus 12:6 నిర్గమకాండము 12:6నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలో నుండి యైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును.
- Exodus 12:2 నిర్గమకాండము 12:2నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల.
- Leviticus 23:16–18 లేవీయకాండము 23:16–18ఏడవ విశ్రాంతి దినపు మరుదినమువరకు మీరు ఏబది దినములు లెక్కించి యెహోవాకు క్రొత్తఫలముతో నైవేద్యము అర్పింప వలెను. మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి పదియవవంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లా డించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టె లతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱెపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును.
- Numbers 33:15 సంఖ్యాకాండము 33:15రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.