Deuteronomy · chapter 10 · verse 5
Deuteronomy 10:5 in Telugu
నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.
Nenu chesina mandasamulo aa palakalanu unchi tini. Yehovaa naakaajnyaapinchinatlu vaatini daanilo nunchitini.
Deuteronomy 10:5 in English
- King James Version (KJV)
- And I turned myself and came down from the mount, and put the tables in the ark which I had made; and there they be, as the LORD commanded me.
- World English Bible (WEB)
- I turned and came down from the mountain, and put the tablets in the ark which I had made; and there they are as the LORD commanded me.
- American Standard Version (ASV)
- And I turned and came down from the mount, and put the tables in the ark which I had made; and there they are as Jehovah commanded me.
- Bible in Basic English (BBE)
- And turning round I came down from the mountain and put the stones in the ark which I had made; and there they are as the Lord gave me orders.
- Darby Translation (DBY)
- And I turned and came down from the mountain, and put the tables in the ark which I had made; — and they are there, as Jehovah commanded me.
- Webster's Bible (WBS)
- And I turned myself and came down from the mount, and put the tables in the ark which I had made; and there they are, as the LORD commanded me.
- Young's Literal Translation (YLT)
- and I turn and come down from the mount, and put the tables in the ark which I had made, and they are there, as Jehovah commanded me.
Read in context
- 3కాబట్టి నేను తుమ్మకఱ్ఱతో ఒక మందసమును చేయించి మునుపటి వాటివంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేత పట్టుకొని కొండ యెక్కితిని.
- 4ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకలమీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి
- 5నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.
- 6ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకు డాయెను.
- 7అక్కడనుండి వారు గుద్గోదకును గుద్గోద నుండి నీటివాగులు గల దేశమైన యొత్బాతాకును ప్రయా ణము చేసిరి.
Cross references
- Exodus 34:29 నిర్గమకాండము 34:29మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్న ప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి యుండలేదు.
- Exodus 40:20 నిర్గమకాండము 40:20మరియు యెహోవా మోషేకు ఆజ్ఞా పించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను.
- Deuteronomy 10:2 ద్వితీయోపదేశకాండము 10:2నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకలమీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను.
- Exodus 25:16 నిర్గమకాండము 25:16ఆ మందసములో నేను నీకిచ్చు శాసనముల నుంచవలెను.
- Joshua 4:9 యెహోషువ 4:9అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్లు యొర్దాను నడుమ నిలిచిన చోట పండ్రెండు రాళ్లను నిలువ బెట్టించెను. నేటివరకు అవి అక్కడ నున్నవి.
- Exodus 32:15 నిర్గమకాండము 32:15మోషే శాసనములుగల రెండు పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి; అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయ బడియుండెను.
- 1 Kings 8:8–9 1 రాజులు 8:8–9వాటి కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడ వుగా ఆ దండెలుంచబడెను గాని యివి బయటికి కనబడ లేదు. అవి నేటివరకు అక్కడనే యున్నవి. ఇశ్రా యేలీయులు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ రెండు రాతిపలకలు తప్ప మరి ఏమియు లేక పోయెను.
- Deuteronomy 9:15 ద్వితీయోపదేశకాండము 9:15నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చితిని. కొండ అగ్నిచేత కాలుచుండెను, ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను.