Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 10 · verse 7

Deuteronomy 10:7 in Telugu

అక్కడనుండి వారు గుద్గోదకును గుద్గోద నుండి నీటివాగులు గల దేశమైన యొత్బాతాకును ప్రయా ణము చేసిరి.

Akkadanundi vaaru gudgodakunu gudgoda nundi neetivaagulu gala deshamaina yotbaataakunu prayaa namu chesiri.

Deuteronomy 10:7 in English

King James Version (KJV)
From thence they journeyed unto Gudgodah; and from Gudgodah to Jotbath, a land of rivers of waters.
World English Bible (WEB)
From there they traveled to Gudgodah; and from Gudgodah to Jotbathah, a land of brooks of water.
American Standard Version (ASV)
From thence they journeyed unto Gudgodah; and from Gudgodah to Jotbathah, a land of brooks of water.
Bible in Basic English (BBE)
From there they went on to Gudgodah, and from Gudgodah to Jotbathah, a land of streams of water.
Darby Translation (DBY)
From thence they journeyed unto Gudgodah; and from Gudgodah to Jotbathah, a land of water-brooks.)
Webster's Bible (WBS)
From thence they journeyed to Gudgodah; and from Gudgodah to Jotbath, a land of rivers of waters.
Young's Literal Translation (YLT)
thence they journeyed to Gudgodah, and from Gudgodah to Jotbathah, a land of brooks of water.

Read in context

  1. 5నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.
  2. 6ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకు డాయెను.
  3. 7అక్కడనుండి వారు గుద్గోదకును గుద్గోద నుండి నీటివాగులు గల దేశమైన యొత్బాతాకును ప్రయా ణము చేసిరి.
  4. 8నేటివరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలు చుటకును, ఆయనను సేవించి ఆయన నామమునుబట్టి దీవించుటకును, లేవి గోత్రపువారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను.
  5. 9కాబట్టి తమ సహో దరులతోపాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొంద లేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము.
Read all of Deuteronomy 10

Cross references

Original words (Hebrew)

Deuteronomy 10:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.