Deuteronomy · chapter 12 · verse 22
Deuteronomy 12:22 in Telugu
యెహోవా నీకిచ్చిన గోవులలోనిదేగాని మీ గొఱ్ఱె మేకలలోనిదేగాని నేను నీ కాజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించినదాని నీ యింట తినవచ్చును. జింకను దుప్పిని తినునట్లు దాని తినవచ్చును. పవిత్రాపవిత్రులు భేదము లేకుండ తినవచ్చును.
Yehovaa neekichchina govulalonidegaani mee gorre mekalalonidegaani nenu nee kaajnyaapinchinatlu champi neevu aashinchinadaani nee yinta tinavachchunu. Jinkanu duppini tinunatlu daani tinavachchunu. Pavitraapavitrulu bhedamu lekunda tinavachchunu.
Deuteronomy 12:22 in English
- King James Version (KJV)
- Even as the roebuck and the hart is eaten, so thou shalt eat them: the unclean and the clean shall eat [of] them alike.
- World English Bible (WEB)
- Even as the gazelle and as the deer is eaten, so you shall eat of it. The unclean and the clean may eat of it alike.
- American Standard Version (ASV)
- Even as the gazelle and as the hart is eaten, so thou shalt eat thereof: the unclean and the clean may eat thereof alike.
- Bible in Basic English (BBE)
- It will be your food, like the gazelle and the roe; the unclean and the clean may take of it.
- Darby Translation (DBY)
- Even as the gazelle and the hart is eaten, so thou shalt eat them: the unclean and the clean alike may eat of them.
- Webster's Bible (WBS)
- Even as the roebuck and the hart is eaten, so thou shalt eat them: the unclean and the clean shall eat [of] them alike.
- Young's Literal Translation (YLT)
- only, as the roe and the hart is eaten, so dost thou eat it; the unclean and the clean doth alike eat it.
Read in context
- 20నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాటచొప్పున నీ సరిహద్దులను విశాలపరచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినెదననుకొందువు. అప్పుడు నీకిష్టమైన మాంసము తినవచ్చును.
- 21నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచు కొను స్థలము మీకు దూర ముగా ఉండిన యెడల
- 22యెహోవా నీకిచ్చిన గోవులలోనిదేగాని మీ గొఱ్ఱె మేకలలోనిదేగాని నేను నీ కాజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించినదాని నీ యింట తినవచ్చును. జింకను దుప్పిని తినునట్లు దాని తినవచ్చును. పవిత్రాపవిత్రులు భేదము లేకుండ తినవచ్చును.
- 23అయితే రక్తమును తిననే తిన కూడదు. భద్రము సుమీ. ఏలయనగా రక్తము ప్రాణము; మాంసముతో ప్రాణాధారమైనదాని తినకూడదు;
- 24నీవు దాని తినక భూమిమీద నీళ్లవలె పారబోయవలెను.