Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 12 · verse 24

Deuteronomy 12:24 in Telugu

నీవు దాని తినక భూమిమీద నీళ్లవలె పారబోయవలెను.

Neevu daani tinaka bhoomimeeda neellavale paaraboyavalenu.

Deuteronomy 12:24 in English

King James Version (KJV)
Thou shalt not eat it; thou shalt pour it upon the earth as water.
World English Bible (WEB)
You shall not eat it. You shall pour it out on the earth like water.
American Standard Version (ASV)
Thou shalt not eat it; thou shalt pour it out upon the earth as water.
Bible in Basic English (BBE)
Do not take it for food but let it be drained out on the earth like water.
Darby Translation (DBY)
thou shalt not eat it; thou shalt pour it upon the earth as water:
Webster's Bible (WBS)
Thou shalt not eat it: thou shalt pour it upon the earth as water.
Young's Literal Translation (YLT)
thou dost not eat it, on the earth thou dost pour it as water;

Read in context

  1. 22యెహోవా నీకిచ్చిన గోవులలోనిదేగాని మీ గొఱ్ఱె మేకలలోనిదేగాని నేను నీ కాజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించినదాని నీ యింట తినవచ్చును. జింకను దుప్పిని తినునట్లు దాని తినవచ్చును. పవిత్రాపవిత్రులు భేదము లేకుండ తినవచ్చును.
  2. 23అయితే రక్తమును తిననే తిన కూడదు. భద్రము సుమీ. ఏలయనగా రక్తము ప్రాణము; మాంసముతో ప్రాణాధారమైనదాని తినకూడదు;
  3. 24నీవు దాని తినక భూమిమీద నీళ్లవలె పారబోయవలెను.
  4. 25నీవు యెహోవా దృష్టికి యుక్తమైనదానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతివారికి మేలుకలుగునట్లు దాని తినకూడదు.
  5. 26నీకు నియమింపబడిన ప్రతిష్టితములను మ్రొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు నీవు తీసికొని పోవలెను.
Read all of Deuteronomy 12

Cross references

Original words (Hebrew)

Deuteronomy 12:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.