Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 14 · verse 20

Deuteronomy 14:20 in Telugu

ఎగురు ప్రతి పురుగు మీకు హేయము; వాటిని తినకూడదు, పవిత్రమైన ప్రతి పక్షిని తిన వచ్చును.

Eguru prati purugu meeku heyamu; vaatini tinakoodadu, pavitramaina prati pakshini tina vachchunu.

Deuteronomy 14:20 in English

King James Version (KJV)
[But of] all clean fowls ye may eat.
World English Bible (WEB)
Of all clean birds you may eat.
American Standard Version (ASV)
Of all clean birds ye may eat.
Bible in Basic English (BBE)
But all clean birds you may take.
Darby Translation (DBY)
All clean fowls shall ye eat.
Webster's Bible (WBS)
[But of] all clean fowls ye may eat.
Young's Literal Translation (YLT)
any clean fowl ye do eat.

Read in context

  1. 18గుడ్లగూబ, హంస, గూడ బాతు,
  2. 19తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సారసపక్షి, ప్రతివిధమైన సంకుబుడికొంగ, కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము అనునవి.
  3. 20ఎగురు ప్రతి పురుగు మీకు హేయము; వాటిని తినకూడదు, పవిత్రమైన ప్రతి పక్షిని తిన వచ్చును.
  4. 21చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింట నున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవు డైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.
  5. 22ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను.
Read all of Deuteronomy 14

Original words (Hebrew)

Deuteronomy 14:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.