Deuteronomy · chapter 14 · verse 19
Deuteronomy 14:19 in Telugu
తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సారసపక్షి, ప్రతివిధమైన సంకుబుడికొంగ, కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము అనునవి.
Tellabandu, cheruvukaaki, cheekubaatu, saarasapakshi, pratividhamaina sankubudikonga, konga, kukuduguvva, gabbilamu anunavi.
Deuteronomy 14:19 in English
- King James Version (KJV)
- And every creeping thing that flieth [is] unclean unto you: they shall not be eaten.
- World English Bible (WEB)
- All winged creeping things are unclean to you. They shall not be eaten.
- American Standard Version (ASV)
- And all winged creeping things are unclean unto you: they shall not be eaten.
- Bible in Basic English (BBE)
- Every winged thing which goes flat on the earth is unclean to you and may not be used as food.
- Darby Translation (DBY)
- And every winged crawling thing shall be unclean unto you; they shall not be eaten.
- Webster's Bible (WBS)
- And every creeping animal that flieth [is] unclean to you: they shall not be eaten.
- Young's Literal Translation (YLT)
- and every teeming thing which is flying, unclean it [is] to you; they are not eaten;
Read in context
- 17ప్రతి విధమైన డేగ, పైడికంటె,
- 18గుడ్లగూబ, హంస, గూడ బాతు,
- 19తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సారసపక్షి, ప్రతివిధమైన సంకుబుడికొంగ, కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము అనునవి.
- 20ఎగురు ప్రతి పురుగు మీకు హేయము; వాటిని తినకూడదు, పవిత్రమైన ప్రతి పక్షిని తిన వచ్చును.
- 21చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింట నున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవు డైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.
Cross references
- Philippians 3:19 ఫిలిప్పీయులకు 3:19నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సు నుంచుచున్నారు.
- Leviticus 11:20–23 లేవీయకాండము 11:20–23రెక్కలుకలిగి నాలుగుకాళ్లతో చరించు చరము లన్నియు మీకు హేయములు. అయితే నాలుగుకాళ్లతో చరించుచు నేల గంతులువేయుటకు కాళ్లమీద తొడలు గల పురుగులన్ని తినవచ్చును. నేత మిడతగాని చిన్న మిడతగాని ఆకుమిడతగాని మిడతలలో ప్రతివిధమైనది తినవచ్చును. నాలుగు కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.