Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 17 · verse 13

Deuteronomy 17:13 in Telugu

అప్పుడు జనులందరు విని భయపడి మూర్ఖ వర్తనము విడిచి పెట్టెదరు.

Appudu janulandaru vini bhayapadi moorkha vartanamu vidichi pettedaru.

Deuteronomy 17:13 in English

King James Version (KJV)
And all the people shall hear, and fear, and do no more presumptuously.
World English Bible (WEB)
All the people shall hear and fear, and do no more presumptuously.
American Standard Version (ASV)
And all the people shall hear, and fear, and do no more presumptuously.
Bible in Basic English (BBE)
And all the people, hearing of it, will be full of fear and put away their pride.
Darby Translation (DBY)
And all the people shall hear, and fear, and no more act presumptuously.
Webster's Bible (WBS)
And all the people shall hear, and fear, and do no more presumptuously.
Young's Literal Translation (YLT)
and all the people do hear and fear, and do not presume any more.

Read in context

  1. 11వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పుచొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాటనుండి కుడికిగాని యెడమకుగాని నీవు తిరుగ కూడదు.
  2. 12మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనేగాని ఆ న్యాయాధి పతి మాటనేగాని విననొల్లనియెడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీయులలోనుండి పరిహరింపవలెను.
  3. 13అప్పుడు జనులందరు విని భయపడి మూర్ఖ వర్తనము విడిచి పెట్టెదరు.
  4. 14నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొని అందులో నివసించినా చుట్టునున్న సమస్త జనమువలె నా మీద రాజును నియమించుకొందు ననుకొనిన యెడల. నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీమీద రాజుగా నియమించుకొనవలెను.
  5. 15నీ సహోదరులలోనే ఒకని నీమీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోద రుడుకాని అన్యుని నీమీద నియమించుకొనకూడదు.
Read all of Deuteronomy 17

Cross references

Original words (Hebrew)

Deuteronomy 17:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.