Deuteronomy · chapter 19 · verse 20
Deuteronomy 19:20 in Telugu
మిగిలినవారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు.
Migilinavaaru vini bhayapadi nee deshamuna atti dushkaaryamu ikanu cheyakunduru.
Deuteronomy 19:20 in English
- King James Version (KJV)
- And those which remain shall hear, and fear, and shall henceforth commit no more any such evil among you.
- World English Bible (WEB)
- Those who remain shall hear, and fear, and will never again commit any such evil among you.
- American Standard Version (ASV)
- And those that remain shall hear, and fear, and shall henceforth commit no more any such evil in the midst of thee.
- Bible in Basic English (BBE)
- And the rest of the people, hearing of it, will be full of fear, and never again do such evil among you.
- Darby Translation (DBY)
- And those that remain shall hear, and fear, and shall henceforth commit no more any such evil in thy midst.
- Webster's Bible (WBS)
- And those who remain shall hear, and fear, and shall henceforth commit no more any such evil among you.
- Young's Literal Translation (YLT)
- and those who are left do hear and fear, and add not to do any more according to this evil thing in thy midst;
Read in context
- 18ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధసాక్ష్యమై తన సహో దరునిమీద వాడు అబద్ధసాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి యైన యెడల, వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను.
- 19అట్లు మీ మధ్యనుండి ఆ చెడుతన మును పరిహరించుదురు.
- 20మిగిలినవారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు.
- 21నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.
Cross references
- Deuteronomy 21:21 ద్వితీయోపదేశకాండము 21:21అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు.
- Deuteronomy 17:13 ద్వితీయోపదేశకాండము 17:13అప్పుడు జనులందరు విని భయపడి మూర్ఖ వర్తనము విడిచి పెట్టెదరు.
- Deuteronomy 13:11 ద్వితీయోపదేశకాండము 13:11అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు.
- Deuteronomy 17:7 ద్వితీయోపదేశకాండము 17:7వాని చంపుటకు మొదట సాక్షులును తరువాత జనులందరును వానిమీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.
- Romans 13:3–4 రోమీయులకు 13:3–4ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు.
- Proverbs 21:11 సామెతలు 21:11అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేని వాడు జ్ఞానము పొందును జ్ఞానముగలవాడు ఉపదేశమువలన తెలివినొందును.
- 1 Timothy 5:20 1 తిమోతికి 5:20ఇతరులు భయపడునిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము.