Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 18 · verse 17

Deuteronomy 18:17 in Telugu

మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది;

Mariyu yehovaa naato itlanenu. Vaaru cheppina maata manchidi;

Deuteronomy 18:17 in English

King James Version (KJV)
And the LORD said unto me, They have well [spoken that] which they have spoken.
World English Bible (WEB)
The LORD said to me, “They have well said that which they have spoken.
American Standard Version (ASV)
And Jehovah said unto me, They have well said that which they have spoken.
Bible in Basic English (BBE)
Then the Lord said to me, What they have said is well said.
Darby Translation (DBY)
And Jehovah said unto me, They have well spoken that which they have spoken.
Webster's Bible (WBS)
And the LORD said to me, They have well [spoken of that] which they have spoken.
Young's Literal Translation (YLT)
and Jehovah saith unto me, They have done well that they have spoken;

Read in context

  1. 15హోరేబులో ఆ సమాజదినమున నీవునేను చావక యుండునట్లు మళ్లి నా దేవుడైన యెహోవా స్వరము నాకు విన బడకుండును గాక,
  2. 16ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయ మున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను.
  3. 17మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది;
  4. 18వారి సహో దరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞా పించునది యావత్తును అతడు వారితో చెప్పును.
  5. 19అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.
Read all of Deuteronomy 18

Cross references

Original words (Hebrew)

Deuteronomy 18:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.