Deuteronomy · chapter 2 · verse 27
Deuteronomy 2:27 in Telugu
నన్ను నీ దేశముగుండ దాటిపోనిమ్ము, కుడియెడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవుదును.
Nannu nee deshamugunda daatiponimmu, kudiyedamalaku tirugaka trovane nadichipovudunu.
Deuteronomy 2:27 in English
- King James Version (KJV)
- Let me pass through thy land: I will go along by the high way, I will neither turn unto the right hand nor to the left.
- World English Bible (WEB)
- “Let me pass through your land. I will go along by the highway. I will turn neither to the right hand nor to the left.
- American Standard Version (ASV)
- Let me pass through thy land: I will go along by the highway, I will turn neither unto the right hand nor to the left.
- Bible in Basic English (BBE)
- Let me go through your land: I will keep to the highway, not turning to the right or to the left;
- Darby Translation (DBY)
- Let me pass through thy land: by the highway alone will I go; I will neither turn to the right hand nor to the left.
- Webster's Bible (WBS)
- Let me pass through thy land: I will go along by the highway, I will neither turn to the right hand nor to the left.
- Young's Literal Translation (YLT)
- Let me pass over through thy land; in the several ways I go; I turn not aside — right or left —
Read in context
- 25నేడు నేను నీవలని భయము నీవలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికిని పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్నుగూర్చిన సమాచారము విని నీయెదుట వణకి మనోవేదన నొందుదురు.
- 26అప్పుడు నేను కెదేమోతు అరణ్యములోనుండి హెష్బోను రాజైన సీహోనునొద్దకు దూతలను పంపి
- 27నన్ను నీ దేశముగుండ దాటిపోనిమ్ము, కుడియెడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవుదును.
- 28నాయొద్ద రూకలు తీసికొని తినుటకు భోజనపదార్థములు నా కిమ్ము; నాయొద్ద రూకలు తీసికొని త్రాగుటకు నీళ్లిమ్ము.
- 29శేయీరులో నివసించు ఏశావు సంతాన పువారును ఆరులో నివసించు మోయాబీయులును నాకు చేసినట్లు, మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యొర్దాను దాటువరకు కాలి నడకచేతనే నన్ను వెళ్లనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని.
Cross references
- Judges 11:19 న్యాయాధిపతులు 11:19మరియు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోనను హెష్బోను రాజునొద్దకు దూతలను పంపినీ దేశముగుండ మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతనియొద్ద మనవిచేయగా
- Deuteronomy 2:6 ద్వితీయోపదేశకాండము 2:6మీరు రూకలిచ్చి వారియొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారియొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును.
- Numbers 21:21–23 సంఖ్యాకాండము 21:21–23ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపిమమ్మును నీ దేశములో బడి వెళ్లనిమ్ము. మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము; బావుల నీళ్లు త్రాగము; మేము నీ పొలిమేరలను దాటువరకు రాజమార్గములోనే నడిచి పోదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్య లేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను.