Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 2 · verse 6

Deuteronomy 2:6 in Telugu

మీరు రూకలిచ్చి వారియొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారియొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును.

Meeru rookalichchi vaariyodda aahaaramu koni tinavachchunu. Rookalichchi vaariyodda neellu sampaadinchukoni traagavachchunu.

Deuteronomy 2:6 in English

King James Version (KJV)
Ye shall buy meat of them for money, that ye may eat; and ye shall also buy water of them for money, that ye may drink.
World English Bible (WEB)
You shall purchase food from them for money, that you may eat. You shall also buy water from them for money, that you may drink.’”
American Standard Version (ASV)
Ye shall purchase food of them for money, that ye may eat; and ye shall also buy water of them for money, that ye may drink.
Bible in Basic English (BBE)
You may get food for your needs from them for a price, and water for drinking.
Darby Translation (DBY)
Ye shall buy of them food for money, that ye may eat; and water shall ye also buy of them for money, that ye may drink;
Webster's Bible (WBS)
Ye shall buy food of them for money, that ye may eat; and ye shall also buy water of them for money, that ye may drink.
Young's Literal Translation (YLT)
'Food ye buy from them with money, and have eaten; and also water ye buy from them with money, and have drunk,

Read in context

  1. 4శేయీరులో కాపురమున్న ఏశావు సంతాన మైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవు చున్నారు, వారు మీకు భయపడుదురు; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి.
  2. 5వారితో కలహపడవద్దు; ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చి యున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను.
  3. 6మీరు రూకలిచ్చి వారియొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారియొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును.
  4. 7నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వ దించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన యెరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై యున్నాడు, నీకేమియు తక్కువకాదు.
  5. 8అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి, ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గమునుండి మనము ప్రయాణము చేసితివిు.
Read all of Deuteronomy 2

Cross references

Original words (Hebrew)

Deuteronomy 2:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.