Deuteronomy · chapter 2 · verse 28
Deuteronomy 2:28 in Telugu
నాయొద్ద రూకలు తీసికొని తినుటకు భోజనపదార్థములు నా కిమ్ము; నాయొద్ద రూకలు తీసికొని త్రాగుటకు నీళ్లిమ్ము.
Naayodda rookalu teesikoni tinutaku bhojanapadaarthamulu naa kimmu; naayodda rookalu teesikoni traagutaku neellimmu.
Deuteronomy 2:28 in English
- King James Version (KJV)
- Thou shalt sell me meat for money, that I may eat; and give me water for money, that I may drink: only I will pass through on my feet;
- World English Bible (WEB)
- You shall sell me food for money, that I may eat; and give me water for money, that I may drink. Just let me pass through on my feet,
- American Standard Version (ASV)
- Thou shalt sell me food for money, that I may eat; and give me water for money, that I may drink: only let me pass through on my feet;
- Bible in Basic English (BBE)
- Let me have food, at a price, for my needs, and water for drinking: only let me go through on foot;
- Darby Translation (DBY)
- Thou shalt sell me food for money that I may eat; and thou shalt give me water for money that I may drink; I will only pass through on my feet,
- Webster's Bible (WBS)
- Thou shalt sell me food for money, that I may eat; and give me water for money, that I may drink: only I will pass through on my feet;
- Young's Literal Translation (YLT)
- food for money thou dost sell me, and I have eaten; and water for money thou dost give to me, and I have drunk; only, let me pass over on my feet, —
Read in context
- 26అప్పుడు నేను కెదేమోతు అరణ్యములోనుండి హెష్బోను రాజైన సీహోనునొద్దకు దూతలను పంపి
- 27నన్ను నీ దేశముగుండ దాటిపోనిమ్ము, కుడియెడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవుదును.
- 28నాయొద్ద రూకలు తీసికొని తినుటకు భోజనపదార్థములు నా కిమ్ము; నాయొద్ద రూకలు తీసికొని త్రాగుటకు నీళ్లిమ్ము.
- 29శేయీరులో నివసించు ఏశావు సంతాన పువారును ఆరులో నివసించు మోయాబీయులును నాకు చేసినట్లు, మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యొర్దాను దాటువరకు కాలి నడకచేతనే నన్ను వెళ్లనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని.
- 30అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్ల నిచ్చు టకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను.