Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 2 · verse 35

Deuteronomy 2:35 in Telugu

పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి.

Pashuvulanu manamu pattukonina puramula sommunu dopidigaa dochukontimi.

Deuteronomy 2:35 in English

King James Version (KJV)
Only the cattle we took for a prey unto ourselves, and the spoil of the cities which we took.
World English Bible (WEB)
Only the livestock we took for plunder for ourselves, with the plunder of the cities which we had taken.
American Standard Version (ASV)
only the cattle we took for a prey unto ourselves, with the spoil of the cities which we had taken.
Bible in Basic English (BBE)
Only the cattle we took for ourselves, with the goods from the towns we had taken.
Darby Translation (DBY)
Only the cattle we took as booty for ourselves, and the spoil of the cities which we took.
Webster's Bible (WBS)
Only the cattle we took for a prey to ourselves, and the spoil of the cities which we took.
Young's Literal Translation (YLT)
only, the cattle we have spoiled for ourselves, and the spoil of the cities which we have captured.

Read in context

  1. 33మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి
  2. 34ఆ కాల మున అతని సమస్త పురములను పట్టుకొని, ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియులేకుండ నాశనము చేసితివిు.
  3. 35పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి.
  4. 36అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ యేటియొద్దనున్న పురము మొదలుకొని గిలాదువరకు మనకు అసాధ్యమైన నగర మొకటియు లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను.
  5. 37అయితే అమ్మోనీయుల దేశమునకైనను యబ్బోకు ఏటి లోయలోని యే ప్రాంత మునకైనను ఆ మన్నెములోని పురములకైనను మన దేవు డైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమున కైనను నీవు సమీపింపలేదు.
Read all of Deuteronomy 2

Cross references

Original words (Hebrew)

Deuteronomy 2:35 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.