Deuteronomy · chapter 22 · verse 12
Deuteronomy 22:12 in Telugu
నీవు కప్పుకొను నీ బట్ట నాలుగు చెంగులకు అల్లికలను చేసికొనవలెను.
Neevu kappukonu nee batta naalugu chengulaku allikalanu chesikonavalenu.
Deuteronomy 22:12 in English
- King James Version (KJV)
- Thou shalt make thee fringes upon the four quarters of thy vesture, wherewith thou coverest [thyself].
- World English Bible (WEB)
- You shall make yourselves fringes on the four corners of your cloak with which you cover yourself.
- American Standard Version (ASV)
- Thou shalt make thee fringes upon the four borders of thy vesture, wherewith thou coverest thyself.
- Bible in Basic English (BBE)
- On the four edges of your robe, with which your body is covered, put ornaments of twisted threads.
- Darby Translation (DBY)
- Tassels shalt thou make thee on the four corners of thy clothing, wherewith thou coverest thyself.
- Webster's Bible (WBS)
- Thou shalt make thee fringes upon the four quarters of thy vesture, with which thou coverest [thyself] .
- Young's Literal Translation (YLT)
- 'Fringes thou dost make to thee on the four skirts of thy covering with which thou dost cover [thyself].
Read in context
- 10ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు.
- 11ఉన్నియు జనుపనారయు కలిపినేసిన బట్టను వేసికొన కూడదు.
- 12నీవు కప్పుకొను నీ బట్ట నాలుగు చెంగులకు అల్లికలను చేసికొనవలెను.
- 13ఒకడు స్త్రీని పెండ్లిచేసికొని ఆమెను కూడిన తరు వాత ఆమెను ఒల్లక ఆమెమీద అవమాన క్రియలు మోపి
- 14ఆమె చెడ్డదని ప్రచురపరచిఈ స్త్రీని నేను పరి గ్రహించి యీమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమెయందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన యెడల
Cross references
- Matthew 23:5 మత్తయి 23:5మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు;
- Numbers 15:37–41 సంఖ్యాకాండము 15:37–41మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. వారు తమ తర తరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసికొని అంచుల కుచ్చులమీద నీలిసూత్రము తగిలింపవలెను. మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకముచేసికొని మీ దేవునికి ప్రతిష్ఠితులైయుండునట్లు మునుపటివలె కోరినవాటిని బట్టియు చూచినవాటినిబట్టియు వ్యభిచరింపక, దాని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకముచేసికొని వాటి ననుసరించుటకే అది మీకు కుచ్చుగానుండును. నేను మీకు దేవుడనై యుండునట్లుగా ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను; మీ దేవుడనైన యెహోవాను నేనే.