Deuteronomy · chapter 22 · verse 13
Deuteronomy 22:13 in Telugu
ఒకడు స్త్రీని పెండ్లిచేసికొని ఆమెను కూడిన తరు వాత ఆమెను ఒల్లక ఆమెమీద అవమాన క్రియలు మోపి
Okadu streeni pendlichesikoni aamenu koodina taru vaata aamenu ollaka aamemeeda avamaana kriyalu mopi
Deuteronomy 22:13 in English
- King James Version (KJV)
- If any man take a wife, and go in unto her, and hate her,
- World English Bible (WEB)
- If any man takes a wife, and goes in to her, hates her,
- American Standard Version (ASV)
- If any man take a wife, and go in unto her, and hate her,
- Bible in Basic English (BBE)
- If any man takes a wife, and having had connection with her, has no delight in her,
- Darby Translation (DBY)
- If a man take a wife, and go in unto her and hate her,
- Webster's Bible (WBS)
- If any man shall take a wife, and go in to her, and hate her,
- Young's Literal Translation (YLT)
- 'When a man taketh a wife, and hath gone in unto her, and hated her,
Read in context
- 11ఉన్నియు జనుపనారయు కలిపినేసిన బట్టను వేసికొన కూడదు.
- 12నీవు కప్పుకొను నీ బట్ట నాలుగు చెంగులకు అల్లికలను చేసికొనవలెను.
- 13ఒకడు స్త్రీని పెండ్లిచేసికొని ఆమెను కూడిన తరు వాత ఆమెను ఒల్లక ఆమెమీద అవమాన క్రియలు మోపి
- 14ఆమె చెడ్డదని ప్రచురపరచిఈ స్త్రీని నేను పరి గ్రహించి యీమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమెయందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన యెడల
- 15ఆ చిన్నదాని తలిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వలక్షణములను తీసికొని రావలెను.
Cross references
- Genesis 29:21 ఆదికాండము 29:21తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్యయొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడుగగా
- Genesis 29:23 ఆదికాండము 29:23రాత్రి వేళ తన కుమార్తెయైన లేయాను అతని యొద్దకు తీసికొని పోగా యాకోబు ఆమెను కూడెను.
- Deuteronomy 24:1 ద్వితీయోపదేశకాండము 24:1ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లిచేసి కొనిన తరువాత ఆమెయందు మానభంగసూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమెమీద అతనికి ఇష్టము తప్పినయెడల, అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమెచేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేయవలెను.
- Judges 15:1–2 న్యాయాధిపతులు 15:1–2కొన్నిదినములైన తరువాత గోధుమల కోతకాలమున సమ్సోను మేకపిల్ల ఒకటి తీసికొని తన భార్యను చూడ వచ్చి అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ల నియ్యకనిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చి తిని; ఆమె చెల్లెలు ఆమెకంటె చక్కనిదికాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించుమనెను.
- Ephesians 5:28–29 ఎఫెసీయులకు 5:28–29అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంర క్షించుకొనును.
- Genesis 29:31 ఆదికాండము 29:31లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను.