Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 22 · verse 20

Deuteronomy 22:20 in Telugu

అయితే ఆ మాట నిజమైనయెడల, అనగా ఆ చిన్నదానియందు కన్యకా లక్షణములు కనబడనియెడల

Ayite aa maata nijamainayedala, anagaa aa chinnadaaniyandu kanyakaa lakshanamulu kanabadaniyedala

Deuteronomy 22:20 in English

King James Version (KJV)
But if this thing be true, [and the tokens of] virginity be not found for the damsel:
World English Bible (WEB)
But if this thing is true, that the tokens of virginity were not found in the young lady,
American Standard Version (ASV)
But if this thing be true, that the tokens of virginity were not found in the damsel;
Bible in Basic English (BBE)
But if what he has said is true, and she is seen to be not a virgin,
Darby Translation (DBY)
But if this thing is true, [and] virginity hath not been found with the damsel;
Webster's Bible (WBS)
But if this thing shall be true, [and the tokens of] virginity be not found for the damsel:
Young's Literal Translation (YLT)
'And if this thing hath been truth — tokens of virginity have not been found for the damsel —

Read in context

  1. 18అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మను ష్యుని పట్టుకొని శిక్షించి నూరు వెండి రూకలు అపరాధ ముగా వానియొద్ద తీసికొని
  2. 19ఆ చిన్నదాని తండ్రికియ్య వలెను. ఏలయనగా అతడు ఇశ్రాయేలీయురాలైన కన్య కను అవమానపరచియున్నాడు. అప్పుడామె అతనికి భార్యయై యుండును; అతడు తాను బ్రదుకు దినము లన్నిటను ఆమెను విడువకూడదు.
  3. 20అయితే ఆ మాట నిజమైనయెడల, అనగా ఆ చిన్నదానియందు కన్యకా లక్షణములు కనబడనియెడల
  4. 21వారు ఆమె తండ్రి యింటి యొద్దకు ఆ చిన్నదానిని తీసికొని రావలెను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏల యనగా ఆమె తన తండ్రియింట వ్యభిచరించి ఇశ్రా యేలీయులలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడు తనమును మీ మధ్యనుండి మీరు పరిహరించుదురు.
  5. 22ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన యెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురు షుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడు తనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు.
Read all of Deuteronomy 22

Original words (Hebrew)

Deuteronomy 22:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.