Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 22 · verse 18

Deuteronomy 22:18 in Telugu

అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మను ష్యుని పట్టుకొని శిక్షించి నూరు వెండి రూకలు అపరాధ ముగా వానియొద్ద తీసికొని

Appudu aa oori peddalu aa manu shyuni pattukoni shikshinchi nooru vendi rookalu aparaadha mugaa vaaniyodda teesikoni

Deuteronomy 22:18 in English

King James Version (KJV)
And the elders of that city shall take that man and chastise him;
World English Bible (WEB)
The elders of that city shall take the man and chastise him.
American Standard Version (ASV)
And the elders of that city shall take the man and chastise him;
Bible in Basic English (BBE)
Then the responsible men of the town are to give the man his punishment;
Darby Translation (DBY)
And the elders of that city shall take the man and chastise him;
Webster's Bible (WBS)
And the elders of that city shall take that man and chastise him;
Young's Literal Translation (YLT)
'And the elders of that city have taken the man, and chastise him,

Read in context

  1. 16అప్పుడు ఆ చిన్నదాని తండ్రినా కుమా ర్తెను ఈ మనుష్యునికి పెండ్లి చేయగా
  2. 17ఇదిగో ఇతడీమె నొల్లకనీ కుమార్తెయందు కన్యాత్వము నాకు కనబడ లేదనియు అవమానక్రియలు చేసినదనియు ఆమెమీద నింద మోపెను; అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపుపెద్దల యెదుట ఆ బట్టను పరచవలెను.
  3. 18అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మను ష్యుని పట్టుకొని శిక్షించి నూరు వెండి రూకలు అపరాధ ముగా వానియొద్ద తీసికొని
  4. 19ఆ చిన్నదాని తండ్రికియ్య వలెను. ఏలయనగా అతడు ఇశ్రాయేలీయురాలైన కన్య కను అవమానపరచియున్నాడు. అప్పుడామె అతనికి భార్యయై యుండును; అతడు తాను బ్రదుకు దినము లన్నిటను ఆమెను విడువకూడదు.
  5. 20అయితే ఆ మాట నిజమైనయెడల, అనగా ఆ చిన్నదానియందు కన్యకా లక్షణములు కనబడనియెడల
Read all of Deuteronomy 22

Cross references

Original words (Hebrew)

Deuteronomy 22:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.