Deuteronomy · chapter 22 · verse 23
Deuteronomy 22:23 in Telugu
కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించిన యెడల
Kanyakayaina chinnadi pradhaanamu cheyabadina taruvaata okadu oorilo aamenu kalisikoni aameto shayaninchina yedala
Deuteronomy 22:23 in English
- King James Version (KJV)
- If a damsel [that is] a virgin be betrothed unto an husband, and a man find her in the city, and lie with her;
- World English Bible (WEB)
- If there is a young lady who is a virgin pledged to be married to a husband, and a man finds her in the city, and lies with her,
- American Standard Version (ASV)
- If there be a damsel that is a virgin betrothed unto a husband, and a man find her in the city, and lie with her;
- Bible in Basic English (BBE)
- If a young virgin has given her word to be married to a man, and another man meeting her in the town, has connection with her;
- Darby Translation (DBY)
- If a damsel, a virgin, be betrothed to some one, and a man find her in the city, and lie with her,
- Webster's Bible (WBS)
- If a damsel [that is] a virgin shall be betrothed to a husband, and a man shall find her in the city, and lie with her;
- Young's Literal Translation (YLT)
- 'When there is a damsel, a virgin, betrothed to a man, and a man hath found her in a city, and lain with her;
Read in context
- 21వారు ఆమె తండ్రి యింటి యొద్దకు ఆ చిన్నదానిని తీసికొని రావలెను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏల యనగా ఆమె తన తండ్రియింట వ్యభిచరించి ఇశ్రా యేలీయులలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడు తనమును మీ మధ్యనుండి మీరు పరిహరించుదురు.
- 22ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన యెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురు షుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడు తనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు.
- 23కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించిన యెడల
- 24ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మను ష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడు తనమును మీలోనుండి పరిహరించుదురు.
- 25ఒకడు ప్రధానముచేయబడిన చిన్నదానిని పొలములో కలిసికొనినప్ఫుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించినయెడల ఆమెతో శయనించిన మను ష్యుడు మాత్రమే చావవలెను.
Cross references
- Matthew 1:18–19 మత్తయి 1:18–19యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.
- Deuteronomy 20:7 ద్వితీయోపదేశకాండము 20:7ఒకడు స్త్రీని ప్రధానము చెసికొని ఆమెను ఇంకను పరిగ్రహింపకమునుపే యుధ్ధములో చనిపోయినయెడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.