Deuteronomy · chapter 22 · verse 24
Deuteronomy 22:24 in Telugu
ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మను ష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడు తనమును మీలోనుండి పరిహరించుదురు.
Aa oori gaviniyoddaku vaariddarini teesikonivachchi, aa chinnadi oorilo kekalu veyakayunnanduna aamenu, tana poruguvaani bhaaryanu avamaanaparachinanduna aa manu shyuni, raallato chaavagottavalenu. Atlu aa chedu tanamunu meelonundi pariharinchuduru.
Deuteronomy 22:24 in English
- King James Version (KJV)
- Then ye shall bring them both out unto the gate of that city, and ye shall stone them with stones that they die; the damsel, because she cried not, [being] in the city; and the man, because he hath humbled his neighbour’s wife: so thou shalt put away evil from among you.
- World English Bible (WEB)
- then you shall bring them both out to the gate of that city, and you shall stone them to death with stones; the lady, because she didn’t cry, being in the city; and the man, because he has humbled his neighbor’s wife. So you shall remove the evil from among you.
- American Standard Version (ASV)
- then ye shall bring them both out unto the gate of that city, and ye shall stone them to death with stones; the damsel, because she cried not, being in the city; and the man, because he hath humbled his neighbor’s wife: so thou shalt put away the evil from the midst of thee.
- Bible in Basic English (BBE)
- Then you are to take the two of them to the doorway of the town, and have them stoned to death; the young virgin, because she gave no cry for help, though it was in the town, and the man, because he has put shame on his neighbour's wife: so you are to put away evil from among you.
- Darby Translation (DBY)
- then ye shall bring them both out unto the gate of that city, and stone them with stones that they die; the damsel, because she cried not, [being] in the city, and the man, because he hath humbled his neighbour's wife; and thou shalt put evil away from thy midst.
- Webster's Bible (WBS)
- Then ye shall bring them both out to the gate of that city, and ye shall stone them with stones that they may die; the damsel, because she cried not, [being] in the city; and the man, because he hath humbled his neighbor's wife: so thou shalt remove evil from among you.
- Young's Literal Translation (YLT)
- then ye have brought them both out unto the gate of that city, and stoned them with stones, and they have died: — the damsel, because that she hath not cried, [being] in a city; and the man, because that he hath humbled his neighbour's wife; and thou hast put away the evil thing out of thy midst.
Read in context
- 22ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన యెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురు షుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడు తనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు.
- 23కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించిన యెడల
- 24ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మను ష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడు తనమును మీలోనుండి పరిహరించుదురు.
- 25ఒకడు ప్రధానముచేయబడిన చిన్నదానిని పొలములో కలిసికొనినప్ఫుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించినయెడల ఆమెతో శయనించిన మను ష్యుడు మాత్రమే చావవలెను.
- 26ఆ చిన్నదాని నేమియు చేయకూడదు, ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపములేదు. ఒకడు తన పొరుగు వాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే యిది జరిగినది.
Cross references
- Deuteronomy 21:14 ద్వితీయోపదేశకాండము 21:14నీవు ఆమెవలన సంతుష్టి నొందనియెడల ఆమె మనస్సువచ్చిన చోటికి ఆమెను సాగనంపవలెనే గాని ఆమెను ఎంతమాత్రమును వెండికి అమ్మకూడదు; నీవు ఆమెను అవమానపరచితివి గనుక ఆమెను దాసివలె చూడకూడదు.
- Deuteronomy 22:21–22 ద్వితీయోపదేశకాండము 22:21–22వారు ఆమె తండ్రి యింటి యొద్దకు ఆ చిన్నదానిని తీసికొని రావలెను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏల యనగా ఆమె తన తండ్రియింట వ్యభిచరించి ఇశ్రా యేలీయులలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడు తనమును మీ మధ్యనుండి మీరు పరిహరించుదురు. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన యెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురు షుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడు తనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు.
- 1 Corinthians 5:13 1 కొరింథీయులకు 5:13మీరు లోపటివారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి.
- Matthew 1:20 మత్తయి 1:20అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది;
- 1 Corinthians 5:2 1 కొరింథీయులకు 5:2ఇట్లుండియు, మీరుప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి యీలాటి కార్యము చేసిన వానిని మీలోనుండి వెలివేసిన వారు కారు.
- Genesis 29:21 ఆదికాండము 29:21తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్యయొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడుగగా
- Deuteronomy 13:5 ద్వితీయోపదేశకాండము 13:5నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములోనుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి దాస్యగృహములోనుండి మిమ్మును విడిపించిన మీ దేవు డైన యెహోవామీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్త కేమి ఆ కలలు కనువాని కేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.
- Matthew 1:24 మత్తయి 1:24యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని
Original words (Hebrew)
- bring · H3318יָצָא yâtsâʼ
- both · H8147שְׁנַיִם shᵉnayim
- gate · H8179שַׁעַר shaʻar
- city · H5892עִיר ʻîyr
- stone · H5619סָקַל çâqal
- stones · H68אֶבֶן ʼeben
- die · H4191מוּת mûwth
- damsel · H5291נַעֲרָה naʻărâh
- because · H834אֲשֶׁר ʼăsher
- cried · H6817צָעַק tsâʻaq
- city · H5892עִיר ʻîyr
- man · H376אִישׁ ʼîysh
- because · H834אֲשֶׁר ʼăsher
- humbled · H6031עָנָה ʻânâh
- neighbour’s · H7453רֵעַ rêaʻ
- wife · H802אִשָּׁה ʼishshâh
- away · H1197בָּעַר bâʻar
- evil · H7451רַע raʻ
- among · H7130קֶרֶב qereb