Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 23 · verse 22

Deuteronomy 23:22 in Telugu

నీవు మ్రొక్కు కొననియెడల నీయందు ఆ పాపముండదు.

Neevu mrokku konaniyedala neeyandu aa paapamundadu.

Deuteronomy 23:22 in English

King James Version (KJV)
But if thou shalt forbear to vow, it shall be no sin in thee.
World English Bible (WEB)
But if you refrain from making a vow, it shall be no sin in you.
American Standard Version (ASV)
But if thou shalt forbear to vow, it shall be no sin in thee.
Bible in Basic English (BBE)
But if you take no oath, there will be no sin.
Darby Translation (DBY)
But if thou forbear to vow, it shall be no sin in thee.
Webster's Bible (WBS)
But if thou shalt forbear to vow, it shall be no sin in thee.
Young's Literal Translation (YLT)
'And when thou forbearest to vow, it is not in thee a sin.

Read in context

  1. 20అన్యు నికి వడ్డికి బదులు ఇయ్యవచ్చునుగాని నీవు స్వాధీనపరచు కొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు.
  2. 21నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరు వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయ కూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీవలన దాని రాబట్టుకొనును, అది నీకు పాపమగును.
  3. 22నీవు మ్రొక్కు కొననియెడల నీయందు ఆ పాపముండదు.
  4. 23నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని, నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను.
  5. 24నీవు నీ పొరుగువాని ద్రాక్షతోటకు వచ్చునప్పుడు నీ యిష్టప్రకారము నీకు చాలినంతవరకు ద్రాక్షపండ్లు తిన వచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసికొనకూడదు.
Read all of Deuteronomy 23

Original words (Hebrew)

Deuteronomy 23:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.