Deuteronomy · chapter 23 · verse 24
Deuteronomy 23:24 in Telugu
నీవు నీ పొరుగువాని ద్రాక్షతోటకు వచ్చునప్పుడు నీ యిష్టప్రకారము నీకు చాలినంతవరకు ద్రాక్షపండ్లు తిన వచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసికొనకూడదు.
Neevu nee poruguvaani draakshatotaku vachchunappudu nee yishtaprakaaramu neeku chaalinantavaraku draakshapandlu tina vachchunu gaani nee paatralo vaatini vesikonakoodadu.
Deuteronomy 23:24 in English
- King James Version (KJV)
- When thou comest into thy neighbour’s vineyard, then thou mayest eat grapes thy fill at thine own pleasure; but thou shalt not put [any] in thy vessel.
- World English Bible (WEB)
- When you come into your neighbor’s vineyard, then you may eat your fill of grapes at your own pleasure; but you shall not put any in your container.
- American Standard Version (ASV)
- When thou comest into thy neighbor’s vineyard, then thou mayest eat of grapes thy fill at thine own pleasure; but thou shalt not put any in thy vessel.
- Bible in Basic English (BBE)
- When you go into your neighbour's vine-garden, you may take of his grapes at your pleasure, but you may not take them away in your vessel.
- Darby Translation (DBY)
- When thou comest into thy neighbour's vineyard, thou mayest eat grapes thy fill, according to thy desire, but thou shalt not put any in thy vessel.
- Webster's Bible (WBS)
- When thou comest into thy neighbor's vineyard, then thou mayest satisfy thy appetite with grapes at thy own pleasure; but thou shalt not put [any] in thy vessel.
- Young's Literal Translation (YLT)
- 'When thou comest in unto the vineyard of thy neighbour, then thou hast eaten grapes, according to thy desire, thy sufficiency; but into thy vessel thou dost not put [any].
Read in context
- 22నీవు మ్రొక్కు కొననియెడల నీయందు ఆ పాపముండదు.
- 23నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని, నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను.
- 24నీవు నీ పొరుగువాని ద్రాక్షతోటకు వచ్చునప్పుడు నీ యిష్టప్రకారము నీకు చాలినంతవరకు ద్రాక్షపండ్లు తిన వచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసికొనకూడదు.
- 25నీ పొరుగువాని పంటచేనికి వచ్చునప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చును గాని నీ పొరుగువాని పంటచేనిమీద కొడవలి వేయకూడదు.
Cross references
- 1 Corinthians 10:26 1 కొరింథీయులకు 10:26భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి.
- Romans 12:13 రోమీయులకు 12:13పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.
- Hebrews 13:5 హెబ్రీయులకు 13:5ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.