Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 24 · verse 17

Deuteronomy 24:17 in Telugu

పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసికొనకూడదు.

Paradeshikegaani tandrilenivaanikegaani nyaayamu tappi teerputeerchakoodadu. Vidhavaraali vastramunu taakattugaa teesikonakoodadu.

Deuteronomy 24:17 in English

King James Version (KJV)
Thou shalt not pervert the judgment of the stranger, [nor] of the fatherless; nor take a widow’s raiment to pledge:
World English Bible (WEB)
You shall not deprive the foreigner or the fatherless of justice, nor take a widow’s clothing in pledge;
American Standard Version (ASV)
Thou shalt not wrest the justice [due] to the sojourner, [or] to the fatherless, nor take the widow’s raiment to pledge;
Bible in Basic English (BBE)
Be upright in judging the cause of the man from a strange country and of him who has no father; do not take a widow's clothing on account of a debt:
Darby Translation (DBY)
Thou shalt not pervert the judgment of the stranger, [or] of the fatherless; and thou shalt not take in pledge a widow's garment.
Webster's Bible (WBS)
Thou shalt not pervert the judgment of the stranger, [nor] of the fatherless, nor take a widow's raiment for a pledge:
Young's Literal Translation (YLT)
'Thou dost not turn aside the judgment of a fatherless sojourner, nor take in pledge the garment of a widow;

Read in context

  1. 15సూర్యుడు అస్తమింపకమునుపు వానికియ్య వలెను. వాడు బీదవాడు గనుక దానిమీద ఆశ పెట్టు కొనియుండును. వాడు నిన్నుబట్టి యెహోవాకు మొఱ్ఱపెట్టు నేమో అది నీకు పాపమగును.
  2. 16కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవనిపాపము నిమిత్తమువాడే మరణశిక్ష నొందును.
  3. 17పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసికొనకూడదు.
  4. 18నీవు ఐగుప్తులో దాసుడవైయుండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడనుండి విమోచించె నని జ్ఞాపకము చేసికొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను.
  5. 19నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొల ములో ఒక పన మరచిపోయినయెడల అది తెచ్చుకొను టకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకును తండ్రి లేనివారికిని విధవరాండ్రకును ఉండ వలెను.
Read all of Deuteronomy 24

Cross references

Original words (Hebrew)

Deuteronomy 24:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.