Job · chapter 29 · verse 11
Job 29:11 in Telugu
నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్ట వంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చెను.
Naa sangati chevinibadina prativaadu nannu adrushta vantunigaa enchenu. Nenu kantabadina prativaadu nannugoorchi saakshyamichchenu.
Job 29:11 in English
- King James Version (KJV)
- When the ear heard [me], then it blessed me; and when the eye saw [me], it gave witness to me:
- World English Bible (WEB)
- For when the ear heard me, then it blessed me, and when the eye saw me, it commended me,
- American Standard Version (ASV)
- For when the ear heard [me], then it blessed me; And when the eye saw [me], it gave witness unto me:
- Bible in Basic English (BBE)
- For when it came to their ears, men said that I was truly happy; and when their eyes saw, they gave witness to me;
- Darby Translation (DBY)
- When the ear heard [me], then it blessed me, and when the eye saw [me], it gave witness to me;
- Webster's Bible (WBS)
- When the ear heard [me] , then it blessed me; and when the eye saw [me] , it gave witness to me:
- Young's Literal Translation (YLT)
- For the ear heard, and declareth me happy, And the eye hath seen, and testifieth [to] me.
Read in context
- 9అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యివేసికొనిరి.
- 10ప్రధానులు మాటలాడక ఊరకొనిరి వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను.
- 11నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్ట వంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చెను.
- 12ఏలయనగా మొఱ్ఱపెట్టిన దీనులను తండ్రిలేనివారిని సహాయములేనివారిని నేను విడి పించితిని.
- 13నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని
Cross references
- Luke 4:22 లూకా 4:22అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగా
- Job 31:20 యోబు 31:20గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను
- Proverbs 29:2 సామెతలు 29:2నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.
- Luke 11:27 లూకా 11:27ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహ ములో నున్న యొక స్త్రీ ఆయనను చూచినిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా