Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 26 · verse 6

Deuteronomy 26:6 in Telugu

ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరచి మనమీద కఠిన దాస్యము మోపగా

Aigupteeyulu manalanu hinsapetti manalanu baadhaparachi manameeda kathina daasyamu mopagaa

Deuteronomy 26:6 in English

King James Version (KJV)
And the Egyptians evil entreated us, and afflicted us, and laid upon us hard bondage:
World English Bible (WEB)
The Egyptians mistreated us, afflicted us, and imposed hard labor on us.
American Standard Version (ASV)
And the Egyptians dealt ill with us, and afflicted us, and laid upon us hard bondage:
Bible in Basic English (BBE)
And the Egyptians were cruel to us, crushing us under a hard yoke:
Darby Translation (DBY)
And the Egyptians evil-entreated us, and afflicted us, and laid upon us hard bondage;
Webster's Bible (WBS)
And the Egyptians ill-treated us, and afflicted us, and laid upon us hard bondage:
Young's Literal Translation (YLT)
and the Egyptians do us evil, and afflict us, and put on us hard service;

Read in context

  1. 4యాజకుడు ఆ గంపను నీ చేతిలోనుండి తీసికొని నీ దేవు డైన యెహోవా బలిపీఠమునెదుట ఉంచగా
  2. 5నీవునా తండ్రి నశించుచున్న అరామీదేశస్థుడు; అతడు ఐగుప్తు నకు వెళ్లెను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసియై, గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయెను.
  3. 6ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరచి మనమీద కఠిన దాస్యము మోపగా
  4. 7మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి నప్పుడు యెహోవా మన మొఱ్ఱను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను.
  5. 8అప్పుడు యెహోవా బాహుబలమువలనను చాపిన చేతి వలనను మహా భయమువలనను సూచక క్రియలవలనను మహత్కార్యములవలనను ఐగుప్తులోనుండి మనలను రప్పించి
Read all of Deuteronomy 26

Cross references

Original words (Hebrew)

Deuteronomy 26:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.