Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 26 · verse 4

Deuteronomy 26:4 in Telugu

యాజకుడు ఆ గంపను నీ చేతిలోనుండి తీసికొని నీ దేవు డైన యెహోవా బలిపీఠమునెదుట ఉంచగా

Yaajakudu aa gampanu nee chetilonundi teesikoni nee devu daina yehovaa balipeethamuneduta unchagaa

Deuteronomy 26:4 in English

King James Version (KJV)
And the priest shall take the basket out of thine hand, and set it down before the altar of the LORD thy God.
World English Bible (WEB)
The priest shall take the basket out of your hand, and set it down before the LORD your God’s altar.
American Standard Version (ASV)
And the priest shall take the basket out of thy hand, and set it down before the altar of Jehovah thy God.
Bible in Basic English (BBE)
Then the priest will take the basket from your hand and put it down in front of the altar of the Lord your God.
Darby Translation (DBY)
And the priest shall take the basket out of thy hand, and set it down before the altar of Jehovah thy God.
Webster's Bible (WBS)
And the priest shall take the basket from thy hand, and set it down before the altar of the LORD thy God.
Young's Literal Translation (YLT)
and the priest hath taken the basket out of thy hand, and placed it before the altar of Jehovah thy God.

Read in context

  1. 2నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలోనుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసికొని గంపలో ఉంచి, నీ దేవుడైన యెహోవా తన నామ మునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వెళ్లి
  2. 3ఆ దినములలోనుండు యాజకునియొద్దకు పోయియెహోవా మన పితరుల కిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి యున్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను.
  3. 4యాజకుడు ఆ గంపను నీ చేతిలోనుండి తీసికొని నీ దేవు డైన యెహోవా బలిపీఠమునెదుట ఉంచగా
  4. 5నీవునా తండ్రి నశించుచున్న అరామీదేశస్థుడు; అతడు ఐగుప్తు నకు వెళ్లెను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసియై, గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయెను.
  5. 6ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరచి మనమీద కఠిన దాస్యము మోపగా
Read all of Deuteronomy 26

Cross references

Original words (Hebrew)

Deuteronomy 26:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.