Deuteronomy · chapter 26 · verse 5
Deuteronomy 26:5 in Telugu
నీవునా తండ్రి నశించుచున్న అరామీదేశస్థుడు; అతడు ఐగుప్తు నకు వెళ్లెను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసియై, గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయెను.
Neevunaa tandri nashinchuchunna araameedeshasthudu; atadu aiguptu naku vellenu. Koddimandito akkadiki poyi paravaasiyai, goppadiyu balamainadiyu vistaaramainadiyu nagu janamaayenu.
Deuteronomy 26:5 in English
- King James Version (KJV)
- And thou shalt speak and say before the LORD thy God, A Syrian ready to perish [was] my father, and he went down into Egypt, and sojourned there with a few, and became there a nation, great, mighty, and populous:
- World English Bible (WEB)
- You shall answer and say before the LORD your God, “My father was a Syrian ready to perish. He went down into Egypt, and lived there, few in number. There he became a great, mighty, and populous nation.
- American Standard Version (ASV)
- And thou shalt answer and say before Jehovah thy God, A Syrian ready to perish was my father; and he went down into Egypt, and sojourned there, few in number; and he became there a nation, great, mighty, and populous.
- Bible in Basic English (BBE)
- And these are the words which you will say before the Lord your God: My father was a wandering Aramaean, and he went down with a small number of people into Egypt; there he became a great and strong nation:
- Darby Translation (DBY)
- And thou shalt speak and say before Jehovah thy God, A perishing Aramaean was my father, and he went down to Egypt with a few, and sojourned there, and became there a nation, great, mighty, and populous.
- Webster's Bible (WBS)
- And thou shalt speak and say before the LORD thy God, A Syrian ready to perish [was] my father, and he went down to Egypt, and sojourned there with a few, and became there a nation, great, mighty, and populous:
- Young's Literal Translation (YLT)
- 'And thou hast answered and said before Jehovah thy God, A perishing Aramaean [is] my father! and he goeth down to Egypt, and sojourneth there with few men, and becometh there a nation, great, mighty, and numerous;
Read in context
- 3ఆ దినములలోనుండు యాజకునియొద్దకు పోయియెహోవా మన పితరుల కిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి యున్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను.
- 4యాజకుడు ఆ గంపను నీ చేతిలోనుండి తీసికొని నీ దేవు డైన యెహోవా బలిపీఠమునెదుట ఉంచగా
- 5నీవునా తండ్రి నశించుచున్న అరామీదేశస్థుడు; అతడు ఐగుప్తు నకు వెళ్లెను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసియై, గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయెను.
- 6ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరచి మనమీద కఠిన దాస్యము మోపగా
- 7మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి నప్పుడు యెహోవా మన మొఱ్ఱను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను.
Cross references
- Deuteronomy 10:22 ద్వితీయోపదేశకాండము 10:22నీ పితరులు డెబ్బది మందియై ఐగుప్తునకు వెళ్లిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశనక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసి యున్నాడు.
- Genesis 46:27 ఆదికాండము 46:27ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బది మంది.
- Genesis 31:20 ఆదికాండము 31:20యాకోబు తాను పారిపోవు చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుట వలన అతని మోసపుచ్చినవాడాయెను.
- Genesis 43:1–2 ఆదికాండము 43:1–2ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి - మీరు మరల వెళ్లి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా
- Genesis 45:11 ఆదికాండము 45:11ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి.
- Genesis 43:12 ఆదికాండము 43:12రెట్టింపు రూకలు మీరు తీసికొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగివచ్చిన రూకలు కూడ చేత పట్టు కొనిపోయి మరల ఇచ్చివేయుడి; ఒకవేళ అది పొరబాటై యుండును;
- Genesis 45:7 ఆదికాండము 45:7ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.
- Genesis 31:24 ఆదికాండము 31:24ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చినీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను.
- Psalm 105:23–24 కీర్తనలు 105:23–24ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను యాకోబు హాముదేశమందు పరదేశిగా నుండెను. ఆయన తన ప్రజలకు బహు సంతానవృద్ధి కలుగ జేసెను వారి విరోధులకంటె వారికి అధికబలము దయచేసెను.
- Isaiah 51:1–2 యెషయా 51:1–2నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా, నా మాట వినుడి మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి మీరు ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలోచించుడి మీ తండ్రియైన అబ్రాహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని.
- Acts 7:15 అపొస్తలుల కార్యములు 7:15యాకోబు ఐగుప్తునకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి,
- Genesis 24:4 ఆదికాండము 24:4నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.
Original words (Hebrew)
- speak · H6030עָנָה ʻânâh
- say · H559אָמַר ʼâmar
- before · H6440פָּנִים pânîym
- God · H430אֱלֹהִים ʼĕlôhîym
- Syrian · H761אֲרַמִּי ʼĂrammîy
- perish · H6אָבַד ʼâbad
- father · H1אָב ʼâb
- down · H3381יָרַד yârad
- Egypt · H4714מִצְרַיִם Mitsrayim
- sojourned · H1481גּוּר gûwr
- with · H4962מַת math
- few · H4592מְעַט mᵉʻaṭ
- nation · H1471גּוֹי gôwy
- great · H1419גָּדוֹל gâdôwl
- mighty · H6099עָצוּם ʻâtsûwm
- populous · H7227רַב rab