Deuteronomy · chapter 28 · verse 6
Deuteronomy 28:6 in Telugu
నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింప బడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు.
Neevu lopaliki vachchunappudu deevimpa baduduvu; velupaliki vellunappudu deevimpabaduduvu.
Deuteronomy 28:6 in English
- King James Version (KJV)
- Blessed [shalt] thou [be] when thou comest in, and blessed [shalt] thou [be] when thou goest out.
- World English Bible (WEB)
- You shall be blessed when you come in, and you shall be blessed when you go out.
- American Standard Version (ASV)
- Blessed shalt thou be when thou comest in, and blessed shalt thou be when thou goest out.
- Bible in Basic English (BBE)
- A blessing will be on your coming in and on your going out.
- Darby Translation (DBY)
- Blessed shalt thou be in thy coming in, and blessed shalt thou be in thy going out.
- Webster's Bible (WBS)
- Blessed [shalt] thou [be] when thou comest in, and blessed [shalt] thou [be] when thou goest out.
- Young's Literal Translation (YLT)
- 'Blessed [art] thou in thy coming in, and blessed [art] thou in thy going out.
Read in context
- 4నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి టెద్దులు నీ గొఱ్ఱె మేకల మందలు దీవింపబడును;
- 5నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును.
- 6నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింప బడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు.
- 7నీమీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలు దేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవు దురు.
- 8నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నము లన్నిటి లోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును.
Cross references
- Psalm 121:8 కీర్తనలు 121:8ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును
- Numbers 27:17 సంఖ్యాకాండము 27:17వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను.
- 2 Chronicles 1:10 2 దినవృత్తాంతములు 1:10ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిగలవాడెవడు? నేను ఈ జనులమధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము.
- 2 Samuel 3:25 2 సమూయేలు 3:25నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటిని నీవు చేయు సమస్తమును తెలిసికొనుటకై అతడు వచ్చెనని చెప్పి
- Deuteronomy 31:2 ద్వితీయోపదేశకాండము 31:2ఇకమీదట నేను వచ్చుచుపోవుచు నుండలేను, యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను.