Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 29 · verse 14

Deuteronomy 29:14 in Telugu

నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారి తోను

Nenu meeto maatramu kaadu, ikkada manato koodanu undi, nedu mana devudaina yehovaa sannidhini niluchuchunnavaari tonu

Deuteronomy 29:14 in English

King James Version (KJV)
Neither with you only do I make this covenant and this oath;
World English Bible (WEB)
Neither do I make this covenant and this oath with you only,
American Standard Version (ASV)
Neither with you only do I make this covenant and this oath,
Bible in Basic English (BBE)
And not with you only do I make this agreement and this oath;
Darby Translation (DBY)
Neither with you only do I make this covenant and this oath,
Webster's Bible (WBS)
Neither with you only do I make this covenant and this oath;
Young's Literal Translation (YLT)
'And not with you alone am I making this covenant and this oath;

Read in context

  1. 12అనగా మీలో ముఖ్యు లేమి, మీ గోత్రపువారేమి మీ పెద్దలేమి, మీ నాయకు లేమి మీ పిల్లలేమి, మీ భార్యలేమి,
  2. 13నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు.
  3. 14నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారి తోను
  4. 15ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను.
  5. 16మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్యనుండి మనమెట్లు దాటివచ్చి తిమో మీరెరుగుదురు.
Read all of Deuteronomy 29

Cross references

Original words (Hebrew)

Deuteronomy 29:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.