Deuteronomy · chapter 29 · verse 15
Deuteronomy 29:15 in Telugu
ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను.
Ikkada nedu manatokooda nundani vaaritonu ee nibandhananu pramaanamunu cheyuchunnaanu.
Deuteronomy 29:15 in English
- King James Version (KJV)
- But with [him] that standeth here with us this day before the LORD our God, and also with [him] that [is] not here with us this day:
- World English Bible (WEB)
- but with those who stand here with us today before the LORD our God, and also with those who are not here with us today
- American Standard Version (ASV)
- but with him that standeth here with us this day before Jehovah our God, and also with him that is not here with us this day
- Bible in Basic English (BBE)
- But with everyone who is here with us today before the Lord our God, as well as with those who are not here:
- Darby Translation (DBY)
- but with him that standeth here with us this day before Jehovah our God, and with him that is not here with us this day
- Webster's Bible (WBS)
- But with [him] that standeth here with us this day before the LORD our God, and also with [him] that [is] not here with us this day:
- Young's Literal Translation (YLT)
- but with him who is here with us, standing to-day before Jehovah our God, and with him who is not here with us to-day,
Read in context
- 13నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు.
- 14నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారి తోను
- 15ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను.
- 16మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్యనుండి మనమెట్లు దాటివచ్చి తిమో మీరెరుగుదురు.
- 17వారి హేయక్రియలను, కఱ్ఱతోను రాతితోను వెండితోను బంగారముతోను చేయబడినవారి విగ్రహములను మీరు చూచితిరిగదా.
Cross references
- Acts 2:39 అపొస్తలుల కార్యములు 2:39ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.
- 1 Corinthians 7:14 1 కొరింథీయులకు 7:14అవిశ్వాసియైన భర్త భార్యనుబట్టి పరిశుద్ధ పరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు
- Jeremiah 50:5 యిర్మీయా 50:5ఎన్నటికిని మరువబడని నిత్యనిబంధన చేసికొని యెహోవాను కలిసికొందము రండని చెప్పుకొనుచు సీయోనుతట్టు అభిముఖులై ఆచ్చటికి వెళ్లు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు ఇదే యెహోవా వాక్కు.
- Jeremiah 32:39 యిర్మీయా 32:39మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును.
- Deuteronomy 5:3 ద్వితీయోపదేశకాండము 5:3యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను.