Deuteronomy · chapter 29 · verse 16
Deuteronomy 29:16 in Telugu
మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్యనుండి మనమెట్లు దాటివచ్చి తిమో మీరెరుగుదురు.
Manamu aiguptu deshamandu etlu nivasinchitimo, meeru daati vachchina janamula madhyanundi manametlu daativachchi timo meereruguduru.
Deuteronomy 29:16 in English
- King James Version (KJV)
- (For ye know how we have dwelt in the land of Egypt; and how we came through the nations which ye passed by;
- World English Bible (WEB)
- (for you know how we lived in the land of Egypt, and how we came through the middle of the nations through which you passed;
- American Standard Version (ASV)
- (for ye know how we dwelt in the land of Egypt, and how we came through the midst of the nations through which ye passed;
- Bible in Basic English (BBE)
- (For you have in mind how we were living in the land of Egypt; and how we came through all the nations which were on your way;
- Darby Translation (DBY)
- (for ye know how we dwelt in the land of Egypt, and how we came through the nations which ye passed;
- Webster's Bible (WBS)
- (For ye know how we have dwelt in the land of Egypt; and how we came through the nations which ye passed by;
- Young's Literal Translation (YLT)
- for ye have known how ye dwelt in the land of Egypt, and how we passed by through the midst of the nations which ye have passed by;
Read in context
- 14నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారి తోను
- 15ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను.
- 16మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్యనుండి మనమెట్లు దాటివచ్చి తిమో మీరెరుగుదురు.
- 17వారి హేయక్రియలను, కఱ్ఱతోను రాతితోను వెండితోను బంగారముతోను చేయబడినవారి విగ్రహములను మీరు చూచితిరిగదా.
- 18ఆ జనముల దేవ తలను పూజించుటకు మన దేవుడైన యెహోవాయొద్ద నుండి తొలగు హృదయముగల పురుషుడేగాని స్త్రీయేగాని కుటుంబమేగాని గోత్రమేగాని నేడు మీలో ఉండ కుండునట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును, నేడు ఈ నిబం ధనను మీతో చేయుచున్నాను.
Cross references
- Deuteronomy 2:4 ద్వితీయోపదేశకాండము 2:4శేయీరులో కాపురమున్న ఏశావు సంతాన మైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవు చున్నారు, వారు మీకు భయపడుదురు; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి.
- Deuteronomy 2:24 ద్వితీయోపదేశకాండము 2:24మీరు లేచి సాగి అర్నోను ఏరుదాటుడి; ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దాని స్వాధీన పరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి.
- Deuteronomy 2:19 ద్వితీయోపదేశకాండము 2:19వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నియ్యను.
- Deuteronomy 2:9 ద్వితీయోపదేశకాండము 2:9మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయా ణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెనుమోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధముచేయ వద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్య ముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను.
- Deuteronomy 3:1–2 ద్వితీయోపదేశకాండము 3:1–2మనము తిరిగి బాషాను మార్గమున వెళ్లినప్పుడు బాషాను రాజైనఓగును అతని ప్రజలందరును ఎద్రెయీలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి యెదురుగా రాగా యెహోవా నాతో ఇట్లనెను అతనికి భయ పడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించియున్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలెనని చెప్పెను.