Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 29 · verse 17

Deuteronomy 29:17 in Telugu

వారి హేయక్రియలను, కఱ్ఱతోను రాతితోను వెండితోను బంగారముతోను చేయబడినవారి విగ్రహములను మీరు చూచితిరిగదా.

Vaari heyakriyalanu, karratonu raatitonu venditonu bangaaramutonu cheyabadinavaari vigrahamulanu meeru choochitirigadaa.

Deuteronomy 29:17 in English

King James Version (KJV)
And ye have seen their abominations, and their idols, wood and stone, silver and gold, which [were] among them:)
World English Bible (WEB)
and you have seen their abominations and their idols of wood, stone, silver, and gold, which were among them);
American Standard Version (ASV)
and ye have seen their abominations, and their idols, wood and stone, silver and gold, which were among them);
Bible in Basic English (BBE)
And you have seen their disgusting doings, and the images of wood and stone and silver and gold which were among them:)
Darby Translation (DBY)
and ye have seen their abominations, and their idols, wood and stone, silver and gold, which were among them);
Webster's Bible (WBS)
And ye have seen their abominations, and their idols, wood and stone, silver and gold, which [were] among them:)
Young's Literal Translation (YLT)
and ye see their abominations, and their idols, wood and stone, silver and gold, which [are] with them,

Read in context

  1. 15ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను.
  2. 16మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్యనుండి మనమెట్లు దాటివచ్చి తిమో మీరెరుగుదురు.
  3. 17వారి హేయక్రియలను, కఱ్ఱతోను రాతితోను వెండితోను బంగారముతోను చేయబడినవారి విగ్రహములను మీరు చూచితిరిగదా.
  4. 18ఆ జనముల దేవ తలను పూజించుటకు మన దేవుడైన యెహోవాయొద్ద నుండి తొలగు హృదయముగల పురుషుడేగాని స్త్రీయేగాని కుటుంబమేగాని గోత్రమేగాని నేడు మీలో ఉండ కుండునట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును, నేడు ఈ నిబం ధనను మీతో చేయుచున్నాను.
  5. 19అట్టి పనులను చేయు వాడు ఈ శాపవాక్య ములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చు కొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును.
Read all of Deuteronomy 29

Cross references

Original words (Hebrew)

Deuteronomy 29:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.