Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 3 · verse 15

Deuteronomy 3:15 in Telugu

మాకీరీయులకు గిలాదు నిచ్చితిని.

Maakeereeyulaku gilaadu nichchitini.

Deuteronomy 3:15 in English

King James Version (KJV)
And I gave Gilead unto Machir.
World English Bible (WEB)
I gave Gilead to Machir.
American Standard Version (ASV)
And I gave Gilead unto Machir.
Bible in Basic English (BBE)
And Gilead I gave to Machir.
Darby Translation (DBY)
And I gave Gilead to Machir.
Webster's Bible (WBS)
And I gave Gilead to Machir.
Young's Literal Translation (YLT)
And to Machir I have given Gilead.

Read in context

  1. 13ఓగు రాజు దేశమైన బాషాను యావ త్తును గిలాదులో మిగిలిన దానిని, అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంత టిని మనష్షే అర్ధ గోత్రమున కిచ్చితిని.
  2. 14మనష్షే కుమారు డైన యాయీరు గెషూరీయులయొక్కయు మాయా కాతీయు యొక్కయు సరిహద్దులవరకు అర్గోబు ప్రదేశ మంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి.
  3. 15మాకీరీయులకు గిలాదు నిచ్చితిని.
  4. 16గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్యవరకును, యబ్బోకు నదివరకును అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును
  5. 17కిన్నెరెతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండ చరియల దిగువగా, ఉప్పు సముద్రము అనబడివ అరాబా సముద్రమువరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్యభూమిని రూబేనీ యులకును గాదీయులకును ఇచ్చితిని.
Read all of Deuteronomy 3

Cross references

Original words (Hebrew)

Deuteronomy 3:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.