Numbers · chapter 26 · verse 29
Numbers 26:29 in Telugu
మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు; మాకీరు గిలాదును కనెను; గిలాదీయులు గిలాదు వంశస్థులు; వీరు గిలాదుపుత్రులు.
Manashshe kumaarulalo maakeereeyulu maakeeru vanshasthulu; maakeeru gilaadunu kanenu; gilaadeeyulu gilaadu vanshasthulu; veeru gilaaduputrulu.
Numbers 26:29 in English
- King James Version (KJV)
- Of the sons of Manasseh: of Machir, the family of the Machirites: and Machir begat Gilead: of Gilead [come] the family of the Gileadites.
- World English Bible (WEB)
- The sons of Manasseh: of Machir, the family of the Machirites; and Machir became the father of Gilead; of Gilead, the family of the Gileadites.
- American Standard Version (ASV)
- The sons of Manasseh: of Machir, the family of the Machirites; and Machir begat Gilead: of Gilead, the family of the Gileadites.
- Bible in Basic English (BBE)
- The sons of Manasseh: of Machir, the family of the Machirites: and Machir was the father of Gilead: of Gilead, the family of the Gileadites.
- Darby Translation (DBY)
- The sons of Manasseh: of Machir, the family of the Machirites (and Machir begot Gilead); of Gilead, the family of the Gileadites.
- Webster's Bible (WBS)
- Of the sons of Manasseh: of Machir, the family of the Machirites: and Machir begat Gilead: of Gilead [come] the family of the Gileadites.
- Young's Literal Translation (YLT)
- Sons of Manasseh: of Machir [is] the family of the Machirite; and Machir hath begotten Gilead; of Gilead [is] the family of the Gileadite.
Read in context
- 27వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువదివేల ఐదువందలమంది.
- 28యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము.
- 29మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు; మాకీరు గిలాదును కనెను; గిలాదీయులు గిలాదు వంశస్థులు; వీరు గిలాదుపుత్రులు.
- 30ఈజరీయులు ఈజరు వంశస్థులు; హెలకీయులు హెలకు వంశస్థులు;
- 31అశ్రీయేలీ యులు అశ్రీయేలు వంశస్థులు; షెకెమీయులు షెకెము వంశస్థులు;
Cross references
- Joshua 17:1 యెహోషువ 17:1మనష్షే యోసేపు పెద్దకుమారుడు గనుక అతని గోత్రమునకు, అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్లవలన వంతువచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను.
- Numbers 36:1 సంఖ్యాకాండము 36:1యోసేపు పుత్రులవంశములలో మాకీరు కుమారు డును మనష్షే మనుమడునైన గిలాదుయొక్క పుత్రువంశముల పెద్దలు వచ్చి మోషేయెదుటను ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల ప్రధానుల యెదుటను మాటలాడి యిట్లనిరి
- 1 Chronicles 7:14–19 1 దినవృత్తాంతములు 7:14–19మనష్షే కుమారులలో అశ్రీయేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను, అది గిలాదు నకు పెద్దయైన మాకీరును కూడ కనెను. మాకీరు, హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి యాడెను. దాని సహోదరి పేరు మయకా, రెండవవానికి సెలోపెహాదని పేరు, ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి. మాకీరు భార్యయైన మయకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అను పేరుపెట్టెను, ఇతని సహోదరుని పేరు పెరెషు, అతని కుమారులు ఊలాము రాకెము. ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను; వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు. మాకీరునకు సహోదరియైన హమ్మోలెకెతు ఇషోదును అబీయెజెరును మహలాను కనెను. షెమీదా కుమారులు అహెయాను షెకెము లికీ అనీయాము.
- Genesis 48:14 ఆదికాండము 48:14మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తలమీద తన కుడిచేతిని మనష్షే తలమీద తన యెడమచేతిని ఉంచెను.
- Deuteronomy 3:15 ద్వితీయోపదేశకాండము 3:15మాకీరీయులకు గిలాదు నిచ్చితిని.
- Judges 5:14 న్యాయాధిపతులు 5:14అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయు లును నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులును మాకీరునుండి న్యాయాధిపతులును జెబూలూనీయులనుండి నాయకదండము వహించు వారునువచ్చిరి.
- Numbers 32:39–40 సంఖ్యాకాండము 32:39–40మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదుమీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్లగొట్టిరి. మోషే మనష్షే కుమారు డైన మాకీరుకు గిలాదునిచ్చెను
Original words (Hebrew)
- sons · H1121בֵּן bên
- Manasseh · H4519מְנַשֶּׁה Mᵉnashsheh
- Machir · H4353מָכִיר Mâkîyr
- family · H4940מִשְׁפָּחָה mishpâchâh
- Machirites · H4354מָכִירִי Mâkîyrîy
- Machir · H4353מָכִיר Mâkîyr
- begat · H3205יָלַד yâlad
- Gilead · H1568גִּלְעָד Gilʻâd
- Gilead · H1568גִּלְעָד Gilʻâd
- family · H4940מִשְׁפָּחָה mishpâchâh
- Gileadites · H1569גִּלְעָדִי Gilʻâdîy