Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 3 · verse 5

Deuteronomy 3:5 in Telugu

ఆ పురములన్నియు గొప్ప ప్రాకార ములు గవునులు గడియలునుగల దుర్గములు. అవియు గాక ప్రాకారములేని పురములనేకములను పట్టు కొంటిమి.

Aa puramulanniyu goppa praakaara mulu gavunulu gadiyalunugala durgamulu. Aviyu gaaka praakaaramuleni puramulanekamulanu pattu kontimi.

Deuteronomy 3:5 in English

King James Version (KJV)
All these cities [were] fenced with high walls, gates, and bars; beside unwalled towns a great many.
World English Bible (WEB)
All these were cities fortified with high walls, gates, and bars, in addition to a great many villages without walls.
American Standard Version (ASV)
All these were cities fortified with high walls, gates, and bars; besides the unwalled towns a great many.
Bible in Basic English (BBE)
All these towns had high walls round them with doors and locks; and in addition we took a great number of unwalled towns.
Darby Translation (DBY)
All these cities were fortified with high walls, gates, and bars; besides unwalled towns very many.
Webster's Bible (WBS)
All these cities [were] fortified with high walls, gates, and bars; besides unwalled towns a great number.
Young's Literal Translation (YLT)
All these [are] cities fenced with high walls, two-leaved doors and bar, apart from cities of villages very many;

Read in context

  1. 3అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మనచేతికి అప్పగించెను; అతనికి శేషమేమియు లేకుండ అతనిని హతము చేసితివిు.
  2. 4ఆ కాలమున అతని పురములన్నిటిని పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురమొకటియు లేదు. బాషానులో ఓగురాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతటనున్న అరువది పురములను పట్టుకొంటిమి.
  3. 5ఆ పురములన్నియు గొప్ప ప్రాకార ములు గవునులు గడియలునుగల దుర్గములు. అవియు గాక ప్రాకారములేని పురములనేకములను పట్టు కొంటిమి.
  4. 6మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితివిు; ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితివిు;
  5. 7వారి పశువులనన్నిటిని ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసి కొంటిమి.
Read all of Deuteronomy 3

Cross references

Original words (Hebrew)

Deuteronomy 3:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.