Deuteronomy · chapter 3 · verse 7
Deuteronomy 3:7 in Telugu
వారి పశువులనన్నిటిని ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసి కొంటిమి.
Vaari pashuvulanannitini aa puramula sommunu dopidigaa teesi kontimi.
Deuteronomy 3:7 in English
- King James Version (KJV)
- But all the cattle, and the spoil of the cities, we took for a prey to ourselves.
- World English Bible (WEB)
- But all the livestock, and the plunder of the cities, we took for plunder for ourselves.
- American Standard Version (ASV)
- But all the cattle, and the spoil of the cities, we took for a prey unto ourselves.
- Bible in Basic English (BBE)
- But we took for ourselves all the cattle and the stored wealth of the towns.
- Darby Translation (DBY)
- But all the cattle and the spoil of the cities we took as booty for ourselves.
- Webster's Bible (WBS)
- But all the cattle, and the spoil of the cities, we took for a prey to ourselves.
- Young's Literal Translation (YLT)
- and all the cattle, and the spoil of the cities, we have spoiled for ourselves.
Read in context
- 5ఆ పురములన్నియు గొప్ప ప్రాకార ములు గవునులు గడియలునుగల దుర్గములు. అవియు గాక ప్రాకారములేని పురములనేకములను పట్టు కొంటిమి.
- 6మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితివిు; ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితివిు;
- 7వారి పశువులనన్నిటిని ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసి కొంటిమి.
- 8ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండవరకు యొర్దాను అవతలనున్న దేశమును అమోరీయుల యిద్దరు రాజులయొద్దనుండి పట్టుకొంటిమి.
- 9సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు. అమో రీయులు దానిని శెనీరని అందురు.
Cross references
- Deuteronomy 2:35 ద్వితీయోపదేశకాండము 2:35పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి.
- Joshua 11:11–14 యెహోషువ 11:11–14ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతను హతముచేసిరి. ఎవరును తప్పించుకొనకుండ యెహోషువ వారినందరిని నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులనందరిని హతముచేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను; యెహోవా సేవ కుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను. అయితే యెహోషువ హాసో రును కాల్చి వేసెనుగాని మెట్టలమీద కట్టబడియున్న పట్టణ ములను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. ఆ పట్టణ ముల సంబంధమైన కొల్లసొమ్మును పశువులను ఇశ్రాయేలీ యులు దోచుకొనిరి. నరులలో ఒకనిని విడువకుండ అందరిని నశింపజేయువరకు కత్తివాతను హతము చేయుచు వచ్చిరి.
- Joshua 8:27 యెహోషువ 8:27యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాటచొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమకొరకు కొల్లగా దోచుకొనిరి.