Deuteronomy · chapter 30 · verse 5
Deuteronomy 30:5 in Telugu
నీ పితరులకు స్వాధీన పరచిన దేశమున నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచు కొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింప జేయును.
Nee pitarulaku svaadheena parachina deshamuna nee devu daina yehovaa ninnu cherchunu, neevu daani svaadheenaparachu konduvu; aayana neeku meluchesi nee pitarulakante ninnu vistarimpa jeyunu.
Deuteronomy 30:5 in English
- King James Version (KJV)
- And the LORD thy God will bring thee into the land which thy fathers possessed, and thou shalt possess it; and he will do thee good, and multiply thee above thy fathers.
- World English Bible (WEB)
- The LORD your God will bring you into the land which your fathers possessed, and you will possess it. He will do you good, and increase your numbers more than your fathers.
- American Standard Version (ASV)
- and Jehovah thy God will bring thee into the land which thy fathers possessed, and thou shalt possess it; and he will do thee good, and multiply thee above thy fathers.
- Bible in Basic English (BBE)
- Placing you again in the land of your fathers as your heritage; and he will do you good, increasing you till you are more in number than your fathers were.
- Darby Translation (DBY)
- and Jehovah thy God will bring thee into the land that thy fathers possessed, and thou shalt possess it; and he will do thee good, and multiply thee above thy fathers.
- Webster's Bible (WBS)
- And the LORD thy God will bring thee into the land which thy fathers possessed, and thou shalt possess it: and he will do thee good, and multiply thee above thy fathers.
- Young's Literal Translation (YLT)
- and Jehovah thy God hath brought thee in unto the land which thy fathers have possessed, and thou hast inherited it, and He hath done thee good, and multiplied thee above thy fathers.
Read in context
- 3నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును.
- 4మీలో నెవరైన ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడనుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడనుండి రప్పించును.
- 5నీ పితరులకు స్వాధీన పరచిన దేశమున నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచు కొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింప జేయును.
- 6మరియు నీవు బ్రదుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మ తోను, నీ దేవుడైన యెహో వాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృద యమునకును సున్నతి చేయును.
- 7అప్పుడు నిన్ను హింసిం చిన నీ శత్రువుల మీదికిని నిన్ను ద్వేషించినవారిమీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును.