Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 30 · verse 7

Deuteronomy 30:7 in Telugu

అప్పుడు నిన్ను హింసిం చిన నీ శత్రువుల మీదికిని నిన్ను ద్వేషించినవారిమీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును.

Appudu ninnu hinsim china nee shatruvula meedikini ninnu dveshinchinavaarimeedikini nee devudaina yehovaa aa samasta shaapamulanu teppinchunu.

Deuteronomy 30:7 in English

King James Version (KJV)
And the LORD thy God will put all these curses upon thine enemies, and on them that hate thee, which persecuted thee.
World English Bible (WEB)
The LORD your God will put all these curses on your enemies and on those who hate you, who persecuted you.
American Standard Version (ASV)
And Jehovah thy God will put all these curses upon thine enemies, and on them that hate thee, that persecuted thee.
Bible in Basic English (BBE)
And the Lord your God will put all these curses on those who are against you, and on your haters who put a cruel yoke on you.
Darby Translation (DBY)
And Jehovah thy God will put all these curses on thine enemies, and on them that hate thee, who have persecuted thee.
Webster's Bible (WBS)
And the LORD thy God will put all these curses upon thy enemies, and on them that hate thee, who persecuted thee.
Young's Literal Translation (YLT)
and Jehovah thy God hath put all this oath on thine enemies, and on those hating thee, who have pursued thee.

Read in context

  1. 5నీ పితరులకు స్వాధీన పరచిన దేశమున నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచు కొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింప జేయును.
  2. 6మరియు నీవు బ్రదుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మ తోను, నీ దేవుడైన యెహో వాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృద యమునకును సున్నతి చేయును.
  3. 7అప్పుడు నిన్ను హింసిం చిన నీ శత్రువుల మీదికిని నిన్ను ద్వేషించినవారిమీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును.
  4. 8నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని, నేను నేడు నీ కాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొను చుందువు.
  5. 9మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయ ములోను, నీ గర్భ ఫలవిషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును.
Read all of Deuteronomy 30

Cross references

Original words (Hebrew)

Deuteronomy 30:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.