Deuteronomy · chapter 31 · verse 25
Deuteronomy 31:25 in Telugu
మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగామీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసికొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి.
Moshe yehovaa nibandhana mandasamunu moyu leveeyulanu choochi aajnyaapinchinademanagaameeru ee dharmashaastra granthamunu teesikoni mee devudaina yehovaa nibandhana mandasapu prakkana unchudi.
Deuteronomy 31:25 in English
- King James Version (KJV)
- That Moses commanded the Levites, which bare the ark of the covenant of the LORD, saying,
- World English Bible (WEB)
- Moses commanded the Levites, who bore the ark of the LORD’s covenant, saying,
- American Standard Version (ASV)
- that Moses commanded the Levites, that bare the ark of the covenant of Jehovah, saying,
- Bible in Basic English (BBE)
- Moses said to the Levites who were responsible for taking up the ark of the Lord's agreement,
- Darby Translation (DBY)
- that Moses commanded the Levites, who bore the ark of the covenant of Jehovah, saying,
- Webster's Bible (WBS)
- That Moses commanded the Levites who bore the ark of the covenant of the LORD, saying,
- Young's Literal Translation (YLT)
- that Moses commandeth the Levites bearing the ark of the covenant of Jehovah, saying,
Read in context
- 23మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషు వకు ఈలాగు సెలవిచ్చెనునీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము; నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడై యుందును.
- 24ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సాంతముగా వ్రాయుట ముగించిన తరువాత
- 25మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగామీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసికొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి.
- 26అది అక్కడ నీమీద సాక్ష్యార్థముగా ఉండును.
- 27నీ తిరుగుబాటును నీ మూర్ఖ త్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంక సజీవుడనై మీతో ఉండగానే, ఇదిగో మీరు యెహోవామీద తిరుగుబాటుచేసితిరి.