Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 32 · verse 3

Deuteronomy 32:3 in Telugu

నేను యెహోవా నామమును ప్రకటించెదను మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి.

Nenu yehovaa naamamunu prakatinchedanu mana devuni mahaatmyamunu koniyaadudi.

Deuteronomy 32:3 in English

King James Version (KJV)
Because I will publish the name of the LORD: ascribe ye greatness unto our God.
World English Bible (WEB)
For I will proclaim the LORD’s name. Ascribe greatness to our God!
American Standard Version (ASV)
For I will proclaim the name of Jehovah: Ascribe ye greatness unto our God.
Bible in Basic English (BBE)
For I will give honour to the name of the Lord: let our God be named great.
Darby Translation (DBY)
For the name of Jehovah will I proclaim: Ascribe greatness unto our God!
Webster's Bible (WBS)
Because I will publish the name of the LORD: ascribe ye greatness to our God.
Young's Literal Translation (YLT)
For the Name of Jehovah I proclaim, Ascribe ye greatness to our God!

Read in context

  1. 1ఆకాశమండలమా, చెవినొగ్గుము; నేను మాట లాడుదును భూమండలమా, నా నోటిమాట వినుము.
  2. 2నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.
  3. 3నేను యెహోవా నామమును ప్రకటించెదను మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి.
  4. 4ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.
  5. 5వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులుకారు; వారు కళంకులు మూర్ఖతగల వక్రవంశము.
Read all of Deuteronomy 32

Cross references

Original words (Hebrew)

Deuteronomy 32:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.